![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/0/0d/Kamal_Nath_2012.jpg/640px-Kamal_Nath_2012.jpg&w=640&q=50)
కమల్ నాథ్
From Wikipedia, the free encyclopedia
కమల్ నాథ్ (జననం 1946 నవంబరు 18) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మధ్యప్రదేశ్ 18వ ముఖ్యమంత్రిగా, మధ్యప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా, కేంద్ర మంత్రిగా పనిచేశాడు.
త్వరిత వాస్తవాలు ముందు, తరువాత ...
కమల్ నాథ్ | |||
![]() | |||
పదవీ కాలం 17 జులై 2020 – 28 ఏప్రిల్ 2022 | |||
ముందు | గోపాల్ భార్గవ | ||
---|---|---|---|
తరువాత | గోవింద్ సింగ్ | ||
పదవీ కాలం 17 డిసెంబర్ 2018 – 23 మార్చి 2020 | |||
ముందు | శివరాజ్ సింగ్ చౌహాన్ | ||
తరువాత | శివరాజ్ సింగ్ చౌహాన్ | ||
లోక్సభ సభ్యుడు | |||
పదవీ కాలం 10 మార్చి 1998 – 17 డిసెంబర్ 2018 | |||
ముందు | సుందర్ లాల్ పత్వా | ||
తరువాత | నకుల్ నాథ్ | ||
నియోజకవర్గం | ఛింద్వారా | ||
పదవీ కాలం 18 జనవరి 1980 – 15 మే 1996 | |||
ముందు | గార్గి శంకర్ మిశ్రా | ||
తరువాత | అల్కా నాథ్ | ||
నియోజకవర్గం | ఛింద్వారా | ||
వాణిజ్య & పరిశ్రమల మంత్రి | |||
పదవీ కాలం 24 మే 2004 – 22 మే 2009 | |||
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ | ||
ముందు | సయ్యద్ షానవాజ్ హుస్సేన్ | ||
తరువాత | ఆనంద్ శర్మ | ||
కేంద్ర జౌళీ శాఖ సహాయ మంత్రి | |||
పదవీ కాలం 16 సెప్టెంబర్ 1995 – 16 మే 1996 | |||
ప్రధాన మంత్రి | పీవీ. నరసింహారావు | ||
ముందు | గడ్డం వెంకటస్వామి | ||
తరువాత | గడ్డం వెంకటస్వామి | ||
కేంద్ర పర్యావరణ, అడవులు, వాతావరణ మార్పుల శాఖ | |||
పదవీ కాలం 26 జూన్ 1991 – 16 సెప్టెంబర్ 1995 | |||
ప్రధాన మంత్రి | పీవీ. నరసింహారావు | ||
కేంద్ర రవాణా, రహదారుల మంత్రి | |||
పదవీ కాలం 22 మే 2009 – 19 జనవరి 2011 | |||
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ | ||
ముందు | టి.ఆర్. బాలు | ||
తరువాత | సి. పి. జోషి | ||
కేంద్ర గృహనిర్మాణ & పట్టణాభివృద్ధి శాఖ మంత్రి | |||
పదవీ కాలం 19 జనవరి 2011 – 28 అక్టోబర్ 2012 | |||
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ | ||
తరువాత | గిరిజ వ్యాస్ | ||
పార్లమెంటరీ వ్యవహారాల శాఖ | |||
పదవీ కాలం 28 అక్టోబర్ 2012 – 26 మే 2014 | |||
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ | ||
తరువాత | వెంకయ్య నాయుడు | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1946-11-18) 1946 నవంబరు 18 (వయసు 77) కాన్పూరు, ఉత్తర ప్రదేశ్, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | అల్కా నాథ్ | ||
సంతానం | 2, సహా నకుల్ నాథ్ | ||
నివాసం | భోపాల్, మధ్యప్రదేశ్, భారతదేశం | ||
పూర్వ విద్యార్థి | కలకత్తా యూనివర్సిటీ | ||
సంతకం | ![]() | ||
మూలం | [1] |
మూసివేయి