అరుణా ఇరానీ
భారతీయ నటి. ప్రముఖంగా హిందీ సినిమాల్లో నటించింది. / From Wikipedia, the free encyclopedia
అరుణా ఇరానీ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 1961లో ''గుంగి లాడ్కి'' సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి, దాదాపు 500 పైగా హిందీ, కన్నడ, మరాఠీ, గుజరాతీ సినిమాల్లో నటించింది. ఆమె పెట్ ప్యార్ ఔర్ పాప్ (1985), బీటా (1992) సినిమాల్లో నటనకుగాను ఉత్తమ సహాయ నటిగా రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకుంది. అరుణా ఇరానీ జనవరి 2012లో 57వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించింది.
త్వరిత వాస్తవాలు అరుణ ఇరానీ, జననం ...
అరుణ ఇరానీ | |
---|---|
![]() | |
జననం | |
వృత్తి | నటి, దర్శకురాలు |
జీవిత భాగస్వామి | |
బంధువులు | ఆది ఇరానీ (సోదరుడు) ఫిరోజ్ ఇరానీ |
మూసివేయి