మహారాష్ట్ర లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
మహారాష్ట్ర లోని జిల్లాలలోఅకోలా జిల్లా (హిందీ:) ఒకటి.ఇది రాష్ట్ర కేంద్రస్థానంలో ఉంది. బ్రిటిష్ రాజ్ కాలంలో ఇది బేరర్ భూభాగంగా ఉండేది. అకోలా పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లావైశాల్యం 5,431 చ.కి.మీ.
అకోలా జిల్లా
अकोला जिल्हा | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మహారాష్ట్ర |
డివిజను | అమరావతి |
ముఖ్య పట్టణం | Akola |
మండలాలు | 7 |
Government | |
• జిల్లా కలెక్టరు | Rohit Chandak |
విస్తీర్ణం | |
• మొత్తం | 5,431 కి.మీ2 (2,097 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 18,18,617 |
• జనసాంద్రత | 330/కి.మీ2 (870/చ. మై.) |
• Urban | 39.69 |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 81.41% |
• లింగ నిష్పత్తి | 938 |
ప్రధాన రహదార్లు | NH-6 |
Website | అధికారిక జాలస్థలి |
జిల్లా ఉత్తర, తూర్పు సరిహద్దులో అమరావతి జిల్లా, దక్షిణ సరిహద్దులో వాశిమ్ జిల్లా,పశ్చిమ సరిహద్దులో బుల్ఢానా జిల్లా ఉన్నాయి.
అడగొన్ (అరగొన్) యుద్ధం 1803 నవంబరు 28 న జరిగింది. ఈ యుద్ధంలో బోంస్లే నాయకత్వంలో మరాఠీ సైన్యాలు, ఆర్థర్ డ్యూక్ ఆఙతో బ్రిటిష్ సైన్యాలు పాల్గొన్నాయి. ఇది రెండవ ఆంగ్లో మారాఠీ యుద్ధంగా అభివర్ణంచారు. అకోలా జిల్లాలో పలు కోటలు ఉన్నాఅయి:-
పూర్ణా నది జిల్లా పశ్చిమ సరిహద్దులో ప్రవహిస్తుంది. జిల్లా ఉత్తర భూభాగంలో పూర్ణా నది, ఆస్ నది, షహ్నూర్ నది వాటర్ షెడ్ ఉంది. వాన్ నది జిల్లా వాయవ్య సరిహద్దులో ప్రవహిస్తుంది. వాన్ నది అమరావతి జిల్లా నుండి అంకోలా జిల్లాలో ప్రవేశిస్తుంది. మూన్ నది జిల్లా నైరుతి భుభాగంలో ప్రవహిస్తుంది. మొర్నా నది దక్షిణ మధ్య భుభాగంలో సముద్రంలో సంగమిస్తుంది. ఆగ్నేయ భుభాగంలో కటెపూర్ణా, ఉమా నది ప్రవహిస్తుంది.
శీతోష్ణస్థితి డేటా - Akola | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జన | ఫిబ్ర | మార్చి | ఏప్రి | మే | జూన్ | జూలై | ఆగ | సెప్టెం | అక్టో | నవం | డిసెం | సంవత్సరం |
సగటు అధిక °C (°F) | 29.9 (85.8) |
33.2 (91.8) |
37.2 (99.0) |
40.7 (105.3) |
46.7 (116.1) |
37.4 (99.3) |
32.0 (89.6) |
30.5 (86.9) |
32.1 (89.8) |
38.8 (101.8) |
31.5 (88.7) |
29.4 (84.9) |
35.0 (94.9) |
సగటు అల్ప °C (°F) | 13.5 (56.3) |
15.7 (60.3) |
20.0 (68.0) |
24.8 (76.6) |
28.0 (82.4) |
26.1 (79.0) |
24.1 (75.4) |
23.4 (74.1) |
23.0 (73.4) |
20.1 (68.2) |
15.9 (60.6) |
13.2 (55.8) |
20.7 (69.2) |
సగటు అవపాతం mm (inches) | 7.8 (0.31) |
4.5 (0.18) |
11.0 (0.43) |
5.1 (0.20) |
6.6 (0.26) |
146.3 (5.76) |
210.7 (8.30) |
199.7 (7.86) |
122.0 (4.80) |
45.4 (1.79) |
19.5 (0.77) |
14.2 (0.56) |
792.8 (31.22) |
Source: IMD |
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 1,818,617,[1] |
ఇది దాదాపు. | కొసొవొ దేశ జనసంఖ్యకు సమానం.[2] |
అమెరికాలోని. | నెబ్రస్కా నగర జనసంఖ్యకు సమం.[3] |
640 భారతదేశ జిల్లాలలో. | 262వ స్థానంలో ఉంది..[1] |
1చ.కి.మీ జనసాంద్రత. | 321 [1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 11.6%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి. | |
జాతియ సరాసరి (928) కంటే. | 942:1000 [1] |
అక్షరాస్యత శాతం. | 87.55%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే. |
జిల్లాలో అంధ్ భాష (ఇండో ఆర్యన్ భాషలలో ఒకటి) 1,00,000 లక్షమంది ప్రజలకు వాడుకలో ఉంది. [4]
అశోక్ జిల్లాలోని తాలూకాలు : అకోట్, తెల్హరా, అకోలా, బాలాపూర్, పాటూర్, బర్షితక్లి, ముర్తాజ్పూర్..
బర్షితకి (బి.ఎస్.క్యూ), లోహొగాడ్ (ఎల్.హెచ్.డి), అమ్న వాడి (ఎ.ఎం.డబల్యూ), జౌల్క (జె.యు.కె).
జిల్లాలో ప్రధానంగా కాటన్, జొన్నలు పండించబడుతున్నాయి. నూనె, పప్పుల మిల్లులు అధికంగా ఉన్నాయి. జిల్లా ఆర్థిక రంగం అధికంగా వ్యవసాయ ఆధారితమై ఉంది. ప్రస్తుతం జిల్లాలో సోయాబీన్ పంట అధికంగా పండించబడుతుంది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.