దక్షిణ భారత సినిమా నటి From Wikipedia, the free encyclopedia
అంబిక దక్షిణ భారత సినిమా నటి. ఈమె అనేక కన్నడ సినిమాళ్లో నటించింది. ఈమె కెరీర్ ను మలయాళం సినిమా " మమంగం " 1979 లో . మలయాళం, కన్నడం, తెలుగు, తమిళ భాషా చిత్రాలలో నటించారు . నటి రాధ ఈమె సోదరి .
అంబిక | |
---|---|
జననం | కల్లారా, తిరువనంతపురం, కేరళ, భారతదేశం | 1962 నవంబరు 6
వృత్తి | సినిమా నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1978 - ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | షీను జాన్(విడాకులు) , రవికాంత్ |
తల్లిదండ్రులు | అజకథు ఎ రావా కురూప్, మౌట్టతు కె జానకి. . |
బంధువులు | రాధ (చెల్లెలు) |
Seamless Wikipedia browsing. On steroids.