కొండవీటి సింహాసనం

From Wikipedia, the free encyclopedia

Remove ads

కొండవీటి సింహాసనం 2002, ఫిబ్రవరి 8న విడుదలైన తెలుగు చలన చిత్రం. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మోహన్ బాబు, సౌందర్య, దాసరి నారాయణరావు, హర్షవర్ధన్, ఉదయభాను, లయ, తెలంగాణ శకుంతల తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, కోటి సంగీతం అందించారు.[1]

త్వరిత వాస్తవాలు కొండవీటి సింహాసనం, దర్శకత్వం ...
Remove ads

నటవర్గం

సాంకేతికవర్గం

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads