![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/1/10/Tungabadhra_Dam.jpg/640px-Tungabadhra_Dam.jpg&w=640&q=50)
హోస్పేట్
కర్ణాటక రాష్ట్రం, విజయనగర జిల్లాలోని నగరం / From Wikipedia, the free encyclopedia
హోస్పేట్ లేదా విజయనగర భారతదేశం, కర్ణాటక రాష్ట్రంలోని విజయనగర జిల్లా లోని నగరం.ఇది విజయనగర జిల్లాకు ప్రధాన కార్యాలయం.ఈ నగరం తుంగభద్ర నది ఒడ్డున ఉంది.హంపి నుండి 13 కి.మీ. దూరంలో ఉంది.ప్రస్తుత హంపి పట్టణం విజయనగర సామ్రాజ్యానికి రాజధాని.ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది. హోసపేట ఉత్తర, దక్షిణ కర్ణాటకల మధ్య అనుసంధాన మార్గం ఉంది.ఇది రాష్ట్ర రాజధాని బెంగళూరు నుండి 333 కిమీ దూరంలో ఉందింది.
త్వరిత వాస్తవాలు Hosapete, Country ...
Hosapete | |
---|---|
City | |
Vijayanagara | |
![]() Tungabadhra Dam near Hospet | |
Nickname(s): Steel City, Back Door of Vijayanagara | |
Coordinates: 15.2689°N 76.3909°E / 15.2689; 76.3909 | |
Country | ![]() |
State | Karnataka |
District | Vijayanagara |
Established | 1520 (504 సంవత్సరాల క్రితం) (1520) |
Founded by | Krishnadevaraya |
Named for | Nagalapura |
Government | |
• Type | City Municipal Council |
• Body | CMC |
విస్తీర్ణం | |
• City | 70.12 కి.మీ2 (27.07 చ. మై) |
Elevation | 479 మీ (1,572 అ.) |
జనాభా (2011)[1] | |
• City | 2,06,167 |
• Rank | 224th India, 14th Karnataka |
• జనసాంద్రత | 2,900/కి.మీ2 (7,600/చ. మై.) |
• Metro | 2,44,048 |
Languages | |
• Official | Kannada |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 583 201, 02, 03, 11, 23, 25 |
Telephone code | 08394 |
Vehicle registration | KA-35 |
మూసివేయి