![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/0/0e/H._Vasanthakumar.jpg/640px-H._Vasanthakumar.jpg&w=640&q=50)
హెచ్. వసంత్ కుమార్
భారత రాజకీయ నాయకుడు & వ్యాపారవేత్త / From Wikipedia, the free encyclopedia
హరికృష్ణన్ నాడార్ వసంతకుమార్ (14 ఏప్రిల్ 1950 – 28 ఆగస్టు 2020) భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు. ఆయన రిటైల్ గృహోపకరణాల సంస్థ వసంత్ & కో వ్యవస్థాపకుడు & ఛైర్మన్, తమిళ శాటిలైట్ టీవీ ఛానెల్ వసంత్ టీవీ వ్యవస్థాపకుడు & మేనేజింగ్ డైరెక్టర్. వసంతకుమార్ రెండుసార్లు తమిళనాడు శాసనసభ సభ్యుడిగా[1] , 2019లో కన్యాకుమారి నియోజకవర్గం నుండి 17వ లోక్సభకు పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యాడు.[2]
త్వరిత వాస్తవాలు ముందు, తరువాత ...
హెచ్. వసంత్ కుమార్ | |||
![]() | |||
పదవీ కాలం 18 జూన్ 2019 – 28 ఆగష్టు 2020 | |||
ముందు | పొన్ రాధాకృష్ణన్ | ||
---|---|---|---|
తరువాత | విజయ్ వసంత్ | ||
పదవీ కాలం 25 మే 2016 – 29 మే 2019 | |||
ముందు | ఏ. నారాయణన్ | ||
తరువాత | రెడ్డిగారుపట్టి వీ. నారాయణన్ | ||
నియోజకవర్గం | నంగునేరి | ||
పదవీ కాలం 17 మే 2006 – 14 మే 2011 | |||
ముందు | ఎస్. మాణిక్ రాజ్ | ||
తరువాత | ఏ. నారాయణన్ | ||
నియోజకవర్గం | నంగునేరి | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1950-04-14)1950 ఏప్రిల్ 14 అగస్తీశ్వరం, (present-day కన్యాకుమారి జిల్లా, తమిళనాడు, భారతదేశం) | ||
మరణం | 2020 ఆగస్టు 28(2020-08-28) (వయసు 70) చెన్నై, తమిళనాడు, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | తమిళసెల్వి | ||
బంధువులు | కుమారి అనంతన్ (సోదరుడు) తమిళిసై సౌందరరాజన్ (సోదరుడి కుమార్తె) | ||
సంతానం | విజయ్ వసంత్ వినోత్ కుమార్ తంగమలార్ | ||
వృత్తి |
|
మూసివేయి