సోలో
From Wikipedia, the free encyclopedia
సోలో ఒక 2011 లో విడుదలైన సినిమా. నారా రోహిత్ హీరోగా నిషా అగర్వాల్ హీరోయిన్గా పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విజయవంతమై, సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.[1] మణి శర్మ సంగీతం అందించాడు. తరువాత దీనిని ఒరియాలో అనుభావ్ మొహంతి, బర్షా ప్రియదర్శినిలతో హాతా ధారి చాలుతగా పేరుతో రీమేక్ చేశారు.
త్వరిత వాస్తవాలు దర్శకత్వం, నిర్మాణం ...
సోలో (2011 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | పరశురామ్ |
నిర్మాణం | వంశీకృష్ణ శ్రీనివాస్ |
కథ | పరసురాం |
చిత్రానువాదం | పరశురామ్ |
తారాగణం | నారా రోహిత్ నిషా అగర్వాల్ ప్రకాష్ రాజ్ జయసుధ ఫిష్ వెంకట్ శ్రీనివాస రెడ్డి |
సంగీతం | మణిశర్మ |
సంభాషణలు | పరశురామ్ |
ఛాయాగ్రహణం | దాసరథి శివేంద్ర |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
నిర్మాణ సంస్థ | ఎస్.వీ.కే. సినిమా |
భాష | తెలుగు |
మూసివేయి