సిద్ధార్థ్ రాయ్ కపూర్
From Wikipedia, the free encyclopedia
సిద్ధార్థ్ రాయ్ కపూర్ (జననం 2 ఆగస్ట్ 1974) భారతదేశానికి సినీ నిర్మాత, ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు.[2] ఆయన రాయ్ కపూర్ ఫిల్మ్స్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్గా,[3] [4] గతంలో UTV మోషన్ పిక్చర్స్ సిఈఓగా[5], ది వాల్ట్ డిస్నీ కంపెనీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్గా[6] పలు సినిమాలను నిర్మించాడు.
త్వరిత వాస్తవాలు సిద్ధార్థ్ రాయ్ కపూర్, జననం ...
సిద్ధార్థ్ రాయ్ కపూర్ | |
---|---|
జననం | (1974-08-02) 1974 ఆగస్టు 2 (వయసు 49)[1] |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 1998-ప్రస్తుతం |
జీవిత భాగస్వామి |
మూసివేయి