విద్యా బాలన్
సినీ నటి / From Wikipedia, the free encyclopedia
విద్యా బాలన్ ఒక భారతీయ సినీ నటి. పలు హిందీ, బెంగాలీ, మలయాళ చిత్రాలలో నటించింది. ఈమె తన నటనరంగ ప్రవేశం మ్యూజిక్ వీడియోలలో, సీరియళ్ళలో, వాణిజ్య ప్రకటనలలో నటించడం ద్వారా చేసారు.
త్వరిత వాస్తవాలు విద్యా బాలన్, జననం ...
విద్యా బాలన్ | |
---|---|
జననం | (1978-01-01) 1978 జనవరి 1 (వయసు 46) |
విద్యాసంస్థ | ముంబై విశ్వవిద్యాలయం |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2003–present |
జీవిత భాగస్వామి | సిద్ధార్థ్ రాయ్ కపూర్ (2012–ఇప్పటి వరకు) |
మూసివేయి