శ్రీపాద యశోనాయక్
From Wikipedia, the free encyclopedia
శ్రీపాద యశో నాయక్ గోవా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఐదుసార్లు లోక్సభకు ఎంపీగా ఎన్నికై ప్రస్తుతం నరేంద్ర మోదీ మంత్రివర్గంలో ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గ మంత్రిత్వ శాఖ, పర్యాటక మంత్రిత్వ శాఖల సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.
త్వరిత వాస్తవాలు ప్రధాన మంత్రి, ముందు ...
శ్రీపాద యశోనాయక్ | |||
పర్యాటక శాఖ సహాయ మంత్రి | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 7 జులై 2021 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
---|---|---|---|
ముందు | ప్రహ్లాద్ సింగ్ పటేల్ | ||
ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గ శాఖ సహాయ మంత్రి | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 7 జులై 2021 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
ముందు | మన్సుఖ్ మాండవీయ | ||
ఆయుష్ శాఖ (స్వతంత్ర హోదా)[1] | |||
పదవీ కాలం 9 నవంబరు 2014 (2014-11-09) – 7 జులై 2021 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
ముందు | నూతనంగా ఏర్పాటు | ||
తరువాత | సర్బానంద సోనోవాల్ ( ఆయుష్ శాఖ మంత్రి) | ||
రక్షణ శాఖ సహాయ మంత్రి | |||
పదవీ కాలం 30 మే 2019 (2019-05-30) – 7 July 2021 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
ముందు | సుభాష్ రామారావు భంరే | ||
తరువాత | అజయ్ భట్ | ||
పర్యాటక శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) [2] | |||
పదవీ కాలం 26 మే 2014 (2014-05-26) – 9 నవంబరు 2014 (2014-11-09) | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
ముందు | చిరంజీవి | ||
తరువాత | మహేష్ శర్మ | ||
లోక్సభ సభ్యుడు | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 1999 (1999) | |||
ముందు | రవి నాయక్ | ||
నియోజకవర్గం | ఉత్తర గోవా | ||
శాసనసభ్యుడు | |||
పదవీ కాలం 1994 (1994) – 1999 (1999) | |||
ముందు | రవి నాయక్ | ||
తరువాత | సుదిన్ ధవలికర్ | ||
నియోజకవర్గం | మర్సీఐమ్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1952-10-04) 1952 అక్టోబరు 4 (వయసు 71)[3] అడ్పై, ఉత్తర గోవా జిల్లా, గోవా, భారతదేశం | ||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
తల్లిదండ్రులు |
| ||
జీవిత భాగస్వామి | క్రీ.శే. విజయ శ్రీపాద నాయక్ (11.01.2021) | ||
సంతానం | 3 | ||
నివాసం | వెల్హా, గోవా | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
మూసివేయి