అజయ్ భట్
From Wikipedia, the free encyclopedia
అజయ్ భట్ ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నరేంద్ర మోదీ మంత్రివర్గంలో 2021 జులై 7 నుండి కేంద్ర రక్షణ & పర్యాటక శాఖ సహాయ మంత్రిగా భాద్యతలు నిర్వహిస్తున్నాడు.[1]
త్వరిత వాస్తవాలు ప్రధాన మంత్రి, ముందు ...
అజయ్ భట్ | |||
![]() | |||
కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 7 జులై 2021 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
---|---|---|---|
ముందు | శ్రీపాద్ నాయక్ | ||
కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 7 జులై 2021 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
ముందు | ప్రహ్లాద్ సింగ్ పటేల్ | ||
లోక్సభ సభ్యుడు | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 23 మే 2019 | |||
ముందు | భగత్ సింగ్ కొష్యారి | ||
నియోజకవర్గం | నైనిటాల్ –ఉధంసింగ్ నగర్ | ||
శాసనసభ విపక్ష నేత | |||
పదవీ కాలం 2012 – 2017 | |||
ముందు | హరక్ సింగ్ రావత్ | ||
తరువాత | ఇందిరా హ్రిదయేషు | ||
శాసనసభ్యుడు | |||
పదవీ కాలం 2012 – 2017 | |||
ముందు | కరణ్ మహారా | ||
తరువాత | కరణ్ మహారా | ||
నియోజకవర్గం | రాణిఖేట్ | ||
పదవీ కాలం 1996 – 2007 | |||
ముందు | బాచి సింగ్ రావత్ | ||
తరువాత | కరణ్ మహారా | ||
నియోజకవర్గం | రాణిఖేట్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1961-05-01) 1961 మే 1 (వయసు 63) రాణిఖేట్, ఉత్తరాఖండ్, భారతదేశం) | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
మూసివేయి