![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/2/20/Shatrughan_Sinha.jpg/640px-Shatrughan_Sinha.jpg&w=640&q=50)
శత్రుఘ్న సిన్హా
భారతీయ నటుడు మరియు రాజకీయ నాయకుడు / From Wikipedia, the free encyclopedia
శత్రుఘ్న ప్రసాద్ సిన్హా (జననం: 1945 డిసెంబరు 9[4]) ఒక భారతీయ చలనచిత్ర నటుడు, రాజకీయవేత్త. ఇతడు లోక్‌సభ సభ్యుడిగా (2009–2014, 2014–2019), రాజ్యసభ సభ్యుడిగా రెండేసి పర్యాయాలు ఎన్నికవడమే కాక, అటల్ బిహారీ వాజపేయి మంత్రివర్గంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి (2003 జనవరి-2004 మే)గా, నౌకా రవాణా మంత్రి (2004 ఆగస్టు)గా పనిచేశాడు.[5] 2016లో ఇతని జీవితచరిత్ర ఎనీథింగ్ బట్ ఖామోష్ విడుదలయ్యింది.
త్వరిత వాస్తవాలు శతృఘ్న సిన్హా, పార్లమెంటు సభ్యుడు, లోక్‌సభ ...
శతృఘ్న సిన్హా | |
---|---|
![]() | |
పార్లమెంటు సభ్యుడు, లోక్‌సభ | |
In office 2009–2019 | |
తరువాత వారు | రవి శంకర్ ప్రసాద్[1] |
నియోజకవర్గం | పాట్నా సాహిబ్ నియోజకవర్గం |
ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వశాఖ | |
In office 22 జూలై 2002 – 29 జనవరి 2003 | |
ప్రధాన మంత్రి | అటల్ బిహారీ వాజపేయి |
కేంద్ర క్యాబినెట్ మంత్రి, షిప్పింగ్ | |
In office 30 జనవరి 2003 – 22 మే 2004 | |
ప్రధాన మంత్రి | అటల్ బిహారీ వాజపేయి |
పార్లమెంట్ సభ్యుడు, రాజ్యసభ | |
In office 1996–2008 | |
నియోజకవర్గం | బీహార్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | (1945-12-09) 1945 డిసెంబరు 9 (వయసు 78) పాట్నా, బిహార్, బ్రిటీషు ఇండియా |
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ (2019 నుండి) |
ఇతర రాజకీయ పదవులు | భారతీయ జనతా పార్టీ (2019 వరకు) |
జీవిత భాగస్వామి | |
సంతానం | సోనాక్షి సిన్హా లవ్ సిన్హా కుశ్ సిన్హా |
తల్లిదండ్రులు | బి.పి.సిన్హా[2] శ్యామా సిన్హా |
కళాశాల | FTII, పూణే |
వృత్తి | నటుడు, రాజకీయ నాయకుడు |
మారుపేరు | షాట్‌గన్ శత్రు[3] |
మూసివేయి