విశ్వనాథ్ చారియాలి
అస్సాం రాష్ట్రంలోని విశ్వనాథ్ జిల్లా లోని ఒక నగరం, పురపాలక సంఘం. / From Wikipedia, the free encyclopedia
విశ్వనాథ్ చారియాలి, అస్సాం రాష్ట్రంలోని విశ్వనాథ్ జిల్లా లోని ఒక నగరం, పురపాలక సంఘం. 2015 ఆగస్టు 15న విశ్వనాథ్ జిల్లా ప్రధాన కార్యాలయంగా ఏర్పాటు చేయబడింది. విశ్వనాథ్ ఘాట్ నుండి ఈ నగరం పేరు వచ్చింది.
త్వరిత వాస్తవాలు విశ్వనాథ్ చారియాలి, దేశం ...
విశ్వనాథ్ చారియాలి | |
---|---|
నగరం | |
Coordinates: 26°43′40″N 93°09′06″E | |
దేశం | ![]() |
రాష్ట్రం | అస్సాం |
జిల్లా | విశ్వనాథ్ |
జనాభా (2011) | |
• Total | 19,145 |
భాషలు | |
• అధికారిక | అస్సామీ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
Vehicle registration | ఏఎస్ |
మూసివేయి
ఇక్కడ అస్సాంలోని మొట్టమొదటి "క్లాక్ టవర్" (ఘంటఘర్, సాధారణంగా ఉత్తర భారత పట్టణాల్లో కనుగొనబడింది) ఏర్పాటు చేశారు. దీని తరువాత డిబ్రూగర్లో క్లాక్ టవర్ ఏర్పాటు చేశారు.