భారత టెన్నిస్ క్రీడాకారుడు From Wikipedia, the free encyclopedia
లియాండర్ పేస్ (జ. 1973 జూన్ 17) భారతీయ టెన్నిస్ క్రీడాకారుడు. డేవిస్ కప్ లో డబుల్స్ లో అత్యధిక సార్లు విజేతగా అతని పేరిట రికార్డు ఉంది.[1] పేస్ ఎనిమిది సార్లు డబుల్స్, పది సార్లు మిక్స్డ్ డబుల్స్ లో గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించాడు.
దేశం | భారత్ |
---|---|
నివాసం | ముంబై, ముహారాష్ట్ర |
జననం | కోల్కత, పశ్చిమ బెంగాల్ | 1973 జూన్ 17
ఎత్తు | 1.78 మీ. (5 అ. 10 అం.) |
ప్రారంభం | 1991 |
విశ్రాంతి | 2021 |
ఆడే విధానం | కుడిచేతివాటం |
బహుమతి సొమ్ము | $8,587,586 |
సాధించిన రికార్డులు | మూస:Tennis record |
సాధించిన విజయాలు | 1 |
అత్యుత్తమ స్థానము | No. 73 (24 ఆగస్టు1998) |
ఆస్ట్రేలియన్ ఓపెన్ | 2R (1997, 2000) |
ఫ్రెంచ్ ఓపెన్ | 2R (1997) |
వింబుల్డన్ | 2R (2001) |
యుఎస్ ఓపెన్ | 3R (1997) |
Other tournaments | |
Olympic Games | (1996) |
Career record | మూస:Tennis record |
Career titles | 54 |
Highest ranking | No. 1 (21 June 1999) |
Current ranking | No. 115 (16 March 2020) |
ఆస్ట్రేలియన్ ఓపెన్ | W (2012) |
ఫ్రెంచ్ ఓపెన్ | W (1999, 2001, 2009) |
వింబుల్డన్ | W (1999) |
యుఎస్ ఓపెన్ | W (2006, 2009, 2013) |
Other Doubles tournaments | |
Tour Finals | F (1997, 1999, 2000, 2005) |
Olympic Games | SF – 4th (2004) |
Career titles | 10 |
ఆస్ట్రేలియన్ ఓపెన్ | W (2003, 2010, 2015) |
ఫ్రెంచ్ ఓపెన్ | W (2016) |
వింబుల్డన్ | W (1999, 2003, 2010, 2015) |
యుఎస్ ఓపెన్ | W (2008, 2015) |
Other Mixed Doubles tournaments | |
Olympic Games | QF (2012) |
Last updated on: 22 March 2020
లియాండర్ పేస్ సంతకం. |
1990 లో అర్జున అవార్డు అందుకున్నాడు. 1996-97 లో భారతదేశపు అత్యున్నత క్రీడా పురస్కారమైన రాజీవ్ ఖేల్ రత్న పురస్కారాన్ని అందుకున్నాడు. 2001 లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నాడు. 2014 లో టెన్నిస్ కు భారతదేశంలో ప్రాచుర్యం కల్పించినందుకుగాను పద్మభూషణ్ పురస్కారం కూడా అందుకున్నాడు.[2]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.