వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్

From Wikipedia, the free encyclopedia

వింబుల్డన్ ఛాంపియన్‌షిప్‌ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన టెన్నిస్ టోర్నమెంటు. సాధారణంగా దీన్ని వింబుల్డన్ అని పిలుస్తారు.[c] క్రీడాకారులు దీన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు.[2][3][4][5] 1877 నుండి లండన్‌లోని వింబుల్డన్‌లోని ఆల్ ఇంగ్లాండ్ లాన్ టెన్నిస్ అండ్ క్రోకెట్ క్లబ్‌లో నిర్వహించేవారు. 2019 నుండి రెండు ప్రధాన కోర్టులపై మూసుకునే పైకప్పులు కలిగిన అవుట్‌డోర్ గ్రాస్ కోర్ట్‌లలో నిర్వహిస్తున్నారు.

త్వరిత వాస్తవాలు Official website, ప్రారంభం ...
వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్
దస్త్రం:Wimbledon.svg
Official website
ప్రారంభం1877; 148 సంవత్సరాల క్రితం (1877)
ఎడిషన్లు136 (2023)
స్థలంLondon
ఇంగ్లాండ్
వేదికAll England Lawn Tennis and Croquet Club
Worple Road (1877–1921)
Church Road (since 1922)
నేలపచ్చిక [a]
బహుమాన ధనం£44,700,000 (2023)[1]
Men's
డ్రాS (128Q) / 64D (16Q)[b]
ప్రస్తుత ఛాంపియన్లుCarlos Alcaraz (singles)
Wesley Koolhof /
Neal Skupski (doubles)
అత్యధిక సింగిల్స్ టైటిళ్ళురోజర్ ఫెదరర్ (8)
అత్యధిక డబుల్స్ టైటిళ్ళుటాడ్ వుడ్‌బ్రిడ్జ్ (9)
Women's
డ్రాS (128Q) / 64D (16Q)
ప్రస్తుత ఛాంపియన్లుMarkéta Vondroušová (singles)
Hsieh Su-wei /
Barbora Strýcová (doubles)
అత్యధిక సింగిల్స్ టైటిళ్ళుమార్టినా నవ్రతిలోవా (9)
అత్యధిక డబుల్స్ టైటిళ్ళుఎలిజబెత్ ర్యాన్ (12)
Mixed Doubles
డ్రా32
అత్యధిక టైటిళ్ళు (పురుషులు)లియాండర్ పేస్ (4)
విక్ సీక్సాస్ (4)
ఓవెన్ డేవిడ్‌సన్ (4)
కెన్ ఫ్లెచర్ (4)
అత్యధిక టైటిళ్ళు (స్త్రీలు)ఎలిజబెత్ ర్యాన్ (7)
Grand Slam
Last Completed
[[2023|]]
మూసివేయి

నాలుగు గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్లలో వింబుల్డన్ ఒకటి. మిగిలినవి ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, యుఎస్ ఓపెన్. వింబుల్డన్ ఇప్పటికీ గడ్డిపై ఆడే ఏకైక ప్రధానమైన టోర్నమెంటు.

సాంప్రదాయికంగా ఈ టోర్నమెంటు జూన్ చివరిలో, జూలై మొదట్లో రెండు వారాల పాటు జరుగుతుంది. జూన్ చివరి సోమవారం మొదలై, జూలై రెండవ శని, ఆదివారాలు జరిగే స్త్రీ, పురుష సింగిల్స్ ఫైనల్స్‌తో ముగుస్తుంది. ప్రతి సంవత్సరం ఐదు ప్రధాన పోటీలతో పాటు, జూనియర్, ఆహ్వాన పోటీలు కూడా జరుగుతాయి. 2009లో, వర్షం కారణంగా ఆట సమయాన్ని కోల్పోకుండా ఉండేందుకు వింబుల్డన్ సెంటర్ కోర్ట్‌కు మూసుకునే పైకప్పును అమర్చారు.

137వ వింబుల్డన్ ఛాంపియన్‌షిప్‌లు 2024 జూలై 1 నుండి 2024 జూలై 14 వరకు జరుగుతాయి.

ప్రారంభం

ఈవెంట్లు

వింబుల్డన్‌లో ఐదు ప్రధాన ఈవెంట్‌లు, నాలుగు జూనియర్ ఈవెంట్‌లు, ఏడు ఆహ్వాన ఈవెంట్‌లు ఉంటాయి.[6]

ప్రధాన ఈవెంట్లు

ఐదు ప్రధాన ఈవెంట్‌లు, ఆటగాళ్ల సంఖ్య (లేదా డబుల్స్ విషయంలో జట్లు):

  • పురుషుల సింగిల్స్ (128)
  • స్త్రీల సింగిల్స్ (128)
  • పురుషుల డబుల్స్ (64)
  • స్త్రీల డబుల్స్ (64)
  • మిక్స్‌డ్ డబుల్స్ (48)

జూనియర్ ఈవెంట్స్

నాలుగు జూనియర్ ఈవెంట్‌లు, క్రీడాకారులు లేదా జట్ల సంఖ్య:

  • బాలుర సింగిల్స్ (64)
  • బాలికల సింగిల్స్ (64)
  • బాలుర డబుల్స్ (32)
  • బాలికల డబుల్స్ (32)

మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఈవెంట్‌ ఈ స్థాయిలో జరగలేదు

ఆహ్వాన కార్యక్రమాలు

ఏడు ఆహ్వాన ఈవెంట్‌లు, జతల సంఖ్య:

  • జెంటిల్మెన్ ఆహ్వానం డబుల్స్ (8 జతల రౌండ్ రాబిన్) [d]
  • స్త్రీల ఇన్విటేషన్ డబుల్స్ (8 జతల రౌండ్ రాబిన్)
  • సీనియర్ జెంటిల్మెన్ ఆహ్వానం డబుల్స్ (8 జతల రౌండ్ రాబిన్) [e]
  • జెంటిల్మెన్ వీల్ చైర్ సింగిల్స్ [7]
  • స్త్రీల వీల్ చైర్ సింగిల్స్
  • జెంటిల్మెన్స్ వీల్ చైర్ డబుల్స్ (4 జతల) [8]
  • స్త్రీల వీల్ చైర్ డబుల్స్ (4 జతల) [8]

స్పాన్సర్షిప్

ఇతర టోర్నమెంట్‌ల మాదిరిగా కాకుండా, ఈ టోర్నమెంటులో ప్రకటనలు చాలా తక్కువ. IBM, Rolex, Slazenger వంటి ప్రధాన బ్రాండ్‌ల నుండి తక్కువ మోతాదులో ప్రకటనలు ఉంటాయి.[9][10][11] 1935 - 2021 మధ్య, వింబుల్డన్ రాబిన్సన్స్ ఫ్రూట్ స్క్వాష్‌తో స్పాన్సర్‌షిప్ ఒప్పందం చేసుకుంది - ఇది క్రీడలో సుదీర్ఘమైన స్పాన్సర్‌షిప్‌లలో ఒకటి.[12]

నగదు బహుమతి

మొదటిసారిగా 1968 లో ప్రైజ్ మనీ ఇచ్చారు. ఆ సంవత్సరమే మొదటిసారిగా ప్రొఫెషనల్ ప్లేయర్‌లు ఛాంపియన్‌షిప్‌లలో పాల్గొనడానికి అనుమతించారు. మొత్తం ప్రైజ్ మనీ £26,150; పురుషుల టైటిల్ విజేతకు £2,000, మహిళల సింగిల్స్ ఛాంపియన్ £750 ఇచ్చారు.[13][14] 2007 తరువాత వింబుల్డన్, మహిళలు, పురుషులకు ప్రైజ్ మనీని ఇవ్వడం మొదలుపెట్టింది.[15][16][17]

మరింత సమాచారం సంవత్సరం., పురుషుల సింగిల్స్ ...
సంవత్సరం. పురుషుల సింగిల్స్ జెంటిల్మెన్ డబుల్స్ (జంటగా) మహిళల సింగిల్స్ మహిళల డబుల్స్ (జంటగా) మిక్స్డ్ డబుల్స్ (జంటగా) టోర్నమెంట్కు మొత్తం కామెంట్లు
1968 £2,000 £800 £750 £500 £450 £26,150 ప్రొఫెషనల్ ఆటగాళ్లను మొదటిసారిగా ఛాంపియన్షిప్లో పోటీ చేయడానికి అనుమతించారు.
1969 £3,000 £1,000 £1,500 £600 £500 £33,370
1970 £3,000 £1,000 £1,500 £600 £500 £41,650
1971 £3,750 £750 £1,800 £450 £375 £37,790
1972 £5,000 £1,000 £3,000 £600 £500 £50,330
1973 £5,000 £1,000 £3,000 £600 £500 £52,400
1974 £10,000 £2,000 £7,000 £1,200 £1,000 £97,100
1975 £10,000 £2,000 £7,000 £1,200 £1,000 £114,875
1976 £12,500 £3,000 £10,000 £2,400 £2,000 £157,740
1977 £15,000 £6,000 £13,500 £5,200 £3,000 £222,540
1978 £19,000 £7,500 £17,100 £6,500 £4,000 £279,023
1979 £20,000 £8,000 £18,000 £6,930 £4,200 £277,066
1980 £20,000 £8,400 £18,000 £7,276 £4,420 £293,464
1981 £21,600 £9,070 £19,400 £7,854 £4,770 £322,136
1982 £41,667 £16,666 £37,500 £14,450 £6,750 £593,366
1983 £66,600 £26,628 £60,000 £23,100 £12,000 £978,211
1984 £100,000 £40,000 £90,000 £34,700 £18,000 £1,461,896
1985 £130,000 £47,500 £117,000 £41,100 £23,400 £1,934,760
1986 £140,000 £48,500 £126,000 £42,060 £25,200 £2,119,780
1987 £155,000 £53,730 £139,500 £46,500 £27,900 £2,470,020
1988 £165,000 £57,200 £148,500 £49,500 £29,700 £2,612,126
1989 £190,000 £65,870 £171,000 £56,970 £34,200 £3,133,749
1990 £230,000 £94,230 £207,000 £81,510 £40,000 £3,819,730
1991 £240,000 £98,330 £216,000 £85,060 £41,720 £4,010,970
1992 £265,000 £108,570 £240,000 £93,920 £46,070 £4,416,820
1993 £305,000 £124,960 £275,000 £108,100 £53,020 £5,048,450
1994 £345,000 £141,350 £310,000 £122,200 £60,000 £5,682,170
1995 £365,000 £149,540 £328,000 £129,300 £63,500 £6,025,550
1996 £392,500 £160,810 £353,000 £139,040 £68,280 £6,465,910
1997 £415,000 £170,030 £373,500 £147,010 £72,200 £6,884,952
1998 £435,000 £178,220 £391,500 £154,160 £75,700 £7,207,590
1999 £455,000 £186,420 £409,500 £167,770 £79,180 £7,595,330
2000 £477,500 £195,630 £430,000 £176,070 £83,100 £8,056,480
2001 £500,000 £205,000 £462,500 £189,620 £87,000 £8,525,280
2002 £525,000 £210,000 £486,000 £194,250 £88,500 £8,825,320
2003 £575,000 £210,000 £535,000 £194,250 £88,500 £9,373,990
2004 £602,500 £215,000 £560,500 £200,000 £90,000 £9,707,280
2005 £630,000 £218,500 £600,000 £203,250 £90,000 £10,085,510
2006 £655,000 £220,690 £625,000 £205,280 £90,000 £10,378,710
2007 £700,000 £222,900 £700,000 £222,900 £90,000 £11,282,710
2008 £750,000 £230,000 £750,000 £230,000 £92,000 £11,812,000
2009 £850,000 £230,000 £850,000 £230,000 £92,000 £12,550,000
2010 £1,000,000 £240,000 £1,000,000 £240,000 £92,000 £13,725,000
2011 £1,100,000 £250,000 £1,100,000 £250,000 £92,000 £14,600,000
2012 £1,150,000 £260,000 £1,150,000 £260,000 £92,000 £16,060,000
2013 £1,600,000 £300,000 £1,600,000 £300,000 £92,000 £22,560,000
2014 £1,760,000 £325,000 £1,760,000 £325,000 £96,000 £25,000,000
2015 £1,880,000 £340,000 £1,880,000 £340,000 £100,000 £26,750,000
2016 £2,000,000 £350,000 £2,000,000 £350,000 £100,000 £28,100,000
2017 £2,200,000 £400,000 £2,200,000 £400,000 £100,000 £31,600,000
2018 £2,250,000 £450,000 £2,250,000 £450,000 £110,000 £34,000,000
2019 £2,350,000 £540,000 £2,350,000 £540,000 £116,000 £38,000,000
2021 £1,700,000 £480,000 £1,700,000 £480,000 £100,000 £35,016,000
2022 £2,000,000 £540,000 £2,000,000 £540,000 £124,000 £40,350,000 2019 తరువాత మొదటిసారిగా పూర్తి సామర్థ్యం గల ప్రేక్షకులతో జరిగింది [18]
2023 £2,350,000 £600,000 £2,350,000 £600,000 128000 £44,700,000 [19] 2019 లో ఉన్న స్థాయికి తిరిగి ఇచ్చారు.
మూసివేయి
2023 పురుషులు & స్త్రీల ప్రైజ్ మనీ [20]
2023 ఈవెంట్ W ఎఫ్ SF QF రౌండ్ 16 రౌండ్ 32 రౌండ్ 64 Round of 1281 Q3 Q2 Q1
సింగిల్స్ £2,350,000 £1,175,000 £600,000 £340,000 £207,000 £131,000 £85,000 £55,000 £36,000 £21,750 £12,750
డబుల్స్ £600,000 £300,000 £150,000 £75,000 £36,250 £22,000 £13,750

ప్రస్తుత ఛాంపియన్లు

మరింత సమాచారం 2024 ఈవెంట్, ఛాంపియన్ ...
2024 ఈవెంట్ ఛాంపియన్ ద్వితియ విజేత స్కోర్
జెంటిల్మెన్ సింగిల్స్ స్పెయిన్ కార్లోస్ అల్కరాజ్ సెర్బియా నోవక్ జకోవిచ్6–2, 6–2, 7–6(7–4)
స్త్రీలు సింగిల్స్ చెక్ రిపబ్లిక్ బార్బొర క్రెజికొవ ఇటలీ జాస్మిన్ పావొలిని 6–2, 2-6, 6–4
జెంటిల్మెన్ డబుల్స్ ఫిన్లాండ్ హర్రీ హెలియోవారా
United Kingdom హెన్రీ పాటెన్
ఆస్ట్రేలియా మాక్స్ పర్సెల్
ఆస్ట్రేలియా జోర్డాన్ థాంప్సన్
6–7(7–9), 7–6(10–8), 7–6(11–9)
స్త్రీలు డబుల్స్ చెక్ రిపబ్లిక్ కటేరినా సినియాకోవా
యు.ఎస్.ఏ టేలర్ టౌన్‌సెండ్
కెనడా గాబ్రియేలా డబ్రోవ్స్కీ
న్యూజీలాండ్ ఎరిన్ రౌట్‌లిఫ్
7–6(7–5), 7–6(7–1)
మిక్స్‌డ్ డబుల్స్ పోలండ్ జాన్ జీలిన్స్కి
చైనీస్ తైపీ హ్సీహ్ సు-వెయ్
మెక్సికో శాంటియాగో గొంజాలెజ్
మెక్సికో గియులియానా ఓల్మోస్
6–4, 6–2
వీల్ చైర్ జెంటిల్మెన్ సింగిల్స్ United Kingdom ఆల్ఫీ హెవెట్స్పెయిన్ మార్టిన్ డి లా ప్యూంటె6–2, 6–3
వీల్ చైర్ స్త్రీలు సింగిల్స్ నెదర్లాండ్స్ డైడ్ డి గ్రూట్నెదర్లాండ్స్ అనీక్ వాన్ కూట్6–4, 6–4
వీల్ చైర్ క్వాడ్ సింగిల్స్ నెదర్లాండ్స్ నీల్స్ వింక్నెదర్లాండ్స్ సామ్ ష్రోడర్7–6(7–2), 6–4
వీల్ చైర్ జెంటిల్మెన్ డబుల్స్ United Kingdom గోర్డాన్ రీడ్
United Kingdom అల్ఫిఎ హెవట్
జపాన్ టకుయ మికి
జపాన్ టోకిటో ఓడా
6–4, 7–6(7–2)
వీల్ చైర్ స్త్రీలు డబుల్స్ జపాన్ యుయ్ కమీజి
దక్షిణాఫ్రికా క్గోథాట్సో మోంట్‌జేన్
నెదర్లాండ్స్ డైడ్ డి గ్రూట్
నెదర్లాండ్స్ జిస్కే గ్రిఫియోన్
6–4, 6–4
క్వాడ్ డబుల్స్ నెదర్లాండ్స్ సామ్ ష్రోడర్
నెదర్లాండ్స్ నీల్స్ వింక్
United Kingdom ఆండీ లాప్‌థోర్న్
ఇజ్రాయిల్ గై సాసన్
3–6, 7–6(7–3), 6–3
మూసివేయి

2023 ఛాంపియన్లు

2023 వింబుల్డన్ ఛాంపియన్‌షిప్స్
మరింత సమాచారం 2023 ఈవెంట్, ఛాంపియన్ ...
2023 ఈవెంట్ ఛాంపియన్ ద్వితియ విజేత స్కోర్
జెంటిల్మెన్ సింగిల్స్ స్పెయిన్ కార్లోస్ అల్కరాజ్ సెర్బియానోవాక్ జకోవిచ్ 1–6, 7–6 (8–6), 6–1, 3–6, 6–4
స్త్రీలు సింగిల్స్ చెక్ రిపబ్లిక్ Markéta Vondroušová ట్యునీషియాఒన్స్ జబీర్ 6–4, 6–4
జెంటిల్మెన్ డబుల్స్ నెదర్లాండ్స్ వెస్లీ కూల్హోఫ్

United Kingdomనీల్ స్కుప్స్కీ
స్పెయిన్మార్సెల్ గ్రానోల్లర్స్

అర్జెంటీనాహోరాసియో జెబల్లోస్
6–4, 6–4
స్త్రీలు డబుల్స్ చెక్ రిపబ్లిక్ బార్బోరా స్ట్రికోవా
చైనీస్ తైపీసు-వీ హ్సీహ్
ఆస్ట్రేలియాస్టార్మ్ హంటర్
బెల్జియంఎలిస్ మెర్టెన్స్
7–5, 6–4
మిక్స్‌డ్ డబుల్స్ ఉక్రెయిన్లియుడ్మిలా కిచెనోక్

క్రొయేషియామేట్ పావిక్
చైనాజు యిఫాన్

బెల్జియంజోరాన్ విలీగెన్
6–4, 6–7 (9–11), 6–3
వీల్ చైర్ జెంటిల్మెన్ సింగిల్స్ జపాన్టోకిటో ఓడా United Kingdomఆల్ఫీ హెవెట్ 6–4, 6–2
వీల్ చైర్ స్త్రీలు సింగిల్స్ నెదర్లాండ్స్డైడ్ డి గ్రూట్ నెదర్లాండ్స్జిస్కే గ్రిఫియోన్ 6–2, 6–1
వీల్ చైర్ క్వాడ్ సింగిల్స్ నెదర్లాండ్స్నీల్స్ వింక్ ఆస్ట్రేలియాహీత్ డేవిడ్సన్ 6–1, 6–2
వీల్ చైర్ జెంటిల్మెన్ డబుల్స్ United Kingdomగోర్డాన్ రీడ్
United Kingdomఆల్ఫీ హెవెట్
జపాన్టకుయా మికీ
జపాన్టోకిటో ఓడా
3–6, 6–0, 6–3
వీల్ చైర్ స్త్రీలు డబుల్స్ నెదర్లాండ్స్డైడ్ డి గ్రూట్
నెదర్లాండ్స్జిస్కే గ్రిఫియోన్
జపాన్యుయ్ కమీజీ
దక్షిణాఫ్రికాKgothatso Montjane
6–1, 6–4
క్వాడ్ డబుల్స్ నెదర్లాండ్స్సామ్ ష్రోడర్
నెదర్లాండ్స్నీల్స్ వింక్
ఆస్ట్రేలియాహీత్ డేవిడ్సన్
కెనడారాబర్ట్ షా
7–6 (7–5), 6–0
మూసివేయి

రికార్డులు

Thumb
పురుషుల సింగిల్స్‌లో రోజర్ ఫెదరర్ ఆల్ టైమ్ రికార్డ్ హోల్డర్.
Thumb
మార్టినా నవ్రతిలోవా, మహిళల సింగిల్స్‌లో ఆల్ టైమ్ రికార్డ్ హోల్డర్.
మరింత సమాచారం రికార్డ్ చేయండి, యుగం ...
రికార్డ్ చేయండి యుగం ఆటగాడు(లు) లెక్కించు గెలిచిన సంవత్సరాలు
అత్యధిక సింగిల్స్ టైటిల్స్ ఔత్సాహిక యుగం United Kingdom విలియం రెన్షా 7 1881–1886, 1889
ఓపెన్ ఎరా స్విట్జర్లాండ్ రోజర్ ఫెదరర్ 8 2003–2007, 2009, 2012, 2017
వరుసగా అత్యధిక సింగిల్స్ టైటిల్స్ ఔత్సాహిక యుగం United Kingdom విలియం రెన్‌షా [f] 6 1881–1886
ఓపెన్ ఎరా Sweden బ్జోర్న్ బోర్గ్



స్విట్జర్లాండ్రోజర్ ఫెదరర్
5 1976–1980



</br> 2003–2007
అత్యధిక డబుల్స్ టైటిల్స్ ఔత్సాహిక యుగం United Kingdom రెజినాల్డ్ డోహెర్టీ
United Kingdomలారెన్స్ డోహెర్టీ
8 1897–1901, 1903–1905
ఓపెన్ ఎరా ఆస్ట్రేలియా టాడ్ వుడ్‌బ్రిడ్జ్ 9 1993–1997, 2000 ( మార్క్ వుడ్‌ఫోర్డ్‌తో ), 2002–2004 ( జోనాస్ బ్జోర్క్‌మన్‌తో )
వరుసగా అత్యధిక డబుల్స్ టైటిల్స్ ఔత్సాహిక యుగం United Kingdomరెజినాల్డ్ డోహెర్టీ
United Kingdomలారెన్స్ డోహెర్టీ
5 1897–1901
ఓపెన్ ఎరా ఆస్ట్రేలియాటాడ్ వుడ్‌బ్రిడ్జ్
ఆస్ట్రేలియామార్క్ వుడ్‌ఫోర్డ్
1993–1997
అత్యధిక మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్స్ ఔత్సాహిక యుగం ఆస్ట్రేలియాకెన్ ఫ్లెచర్
యు.ఎస్.ఏవిక్ సీక్సాస్
4 1963, 1965–1966, 1968 ( మార్గరెట్ కోర్ట్‌తో )
1953–1956 ( డోరిస్ హార్ట్‌తో 3, షిర్లీ ఫ్రై ఇర్విన్‌తో 1)
ఓపెన్ ఎరా ఆస్ట్రేలియాఓవెన్ డేవిడ్సన్

భారతదేశంలియాండర్ పేస్
1967, 1971, 1973–1974 ( బిల్లీ జీన్ కింగ్‌తో )
1999 ( లిసా రేమండ్‌తో ), 2003 ( మార్టినా నవ్రతిలోవాతో ), 2010 ( కారా బ్లాక్‌తో ), 2015 ( మార్టినా హింగిస్‌తో )
చాలా ఛాంపియన్‌షిప్‌లు

(సింగిల్స్, డబుల్స్ & మిక్స్‌డ్ డబుల్స్)
ఔత్సాహిక యుగం United Kingdomలారెన్స్ డోహెర్టీ 13 1897–1906 (5 సింగిల్స్, 8 డబుల్స్)
ఓపెన్ ఎరా ఆస్ట్రేలియాటాడ్ వుడ్‌బ్రిడ్జ్ 10 1993–2004 (9 డబుల్స్, 1 మిక్స్‌డ్ డబుల్స్)
మూసివేయి

1884 నుండి స్త్రీలు

మరింత సమాచారం రికార్డ్ చేయండి, యుగం ...
రికార్డ్ చేయండి యుగం ఆటగాడు(లు) లెక్కించు గెలిచిన సంవత్సరాలు
అత్యధిక సింగిల్స్ టైటిల్స్ ఔత్సాహిక యుగం యు.ఎస్.ఏ హెలెన్ విల్స్ 8 1927-1930, 1932-1933, 1935, 1938
ఓపెన్ ఎరా చెక్ రిపబ్లిక్ /యు.ఎస్.ఏ మార్టినా నవ్రతిలోవా 9 1978-1979, 1982-1987, 1990
వరుసగా అత్యధిక సింగిల్స్ టైటిల్స్ ఔత్సాహిక యుగం ఫ్రాన్స్ సుజానే లెంగ్లెన్ 5 1919-1923
ఓపెన్ ఎరా చెక్ రిపబ్లిక్ /యు.ఎస్.ఏ మార్టినా నవ్రతిలోవా 6 1982-1987
అత్యధిక డబుల్స్ టైటిల్స్ ఔత్సాహిక యుగం యు.ఎస్.ఏ ఎలిజబెత్ ర్యాన్ 12 1914 ( అగాథా మోర్టన్‌తో ), 1919-1923, 1925 ( సుజానే లెంగ్లెన్‌తో ), 1926 ( మేరీ బ్రౌన్‌తో ), 1927, 1930 ( హెలెన్ విల్స్‌తో ), 1933-1934 ( సిమోన్ మాథీతో )
ఓపెన్ ఎరా చెక్ రిపబ్లిక్ /యు.ఎస్.ఏ మార్టినా నవ్రతిలోవా 7 1976 ( క్రిస్ ఎవర్ట్‌తో ), 1979 ( బిల్లీ జీన్ కింగ్‌తో ), 1981-1984, 1986 ( పామ్ ష్రివర్‌తో )
వరుసగా అత్యధిక డబుల్స్ టైటిల్స్ ఔత్సాహిక యుగం ఫ్రాన్స్సుజానే లెంగ్లెన్
యు.ఎస్.ఏఎలిజబెత్ ర్యాన్
5 1919-1923
ఓపెన్ ఎరా చెక్ రిపబ్లిక్/యు.ఎస్.ఏ మార్టినా నవ్రతిలోవా

యు.ఎస్.ఏపామ్ ష్రివర్

Soviet Union /బెలారస్ /బెలారస్ నటాషా జ్వెరెవా

4 1981-1984

1991 ( లారిసా నీలాండ్‌తో ), 1992-1994 ( గిగి ఫెర్నాండెజ్‌తో )

అత్యధిక మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్స్ ఔత్సాహిక యుగం యు.ఎస్.ఏఎలిజబెత్ ర్యాన్ 7 1919, 1921, 1923 ( రాండోల్ఫ్ లైసెట్‌తో ), 1927 ( ఫ్రాంక్ హంటర్‌తో ), 1928 ( పాట్రిక్ స్పెన్స్‌తో ), 1930 ( జాక్ క్రాఫోర్డ్‌తో ), 1932 ( ఎన్రిక్ మేయర్‌తో )
ఓపెన్ ఎరా చెక్ రిపబ్లిక్/యు.ఎస్.ఏ మార్టినా నవ్రతిలోవా 4 1985 ( పాల్ మెక్‌నామీతో ), 1993 ( మార్క్ వుడ్‌ఫోర్డ్‌తో ), 1995 ( జోనాథన్ స్టార్క్‌తో ), 2003 ( లియాండర్ పేస్‌తో )
చాలా ఛాంపియన్‌షిప్‌లు



</br> (సింగిల్స్, డబుల్స్ & మిక్స్‌డ్ డబుల్స్)
ఔత్సాహిక యుగం యు.ఎస్.ఏఎలిజబెత్ ర్యాన్ 19 1914–34 (12 డబుల్స్, 7 మిక్స్‌డ్ డబుల్స్)
ఓపెన్ ఎరా చెక్ రిపబ్లిక్/యు.ఎస్.ఏ మార్టినా నవ్రతిలోవా 20 1976–2003 (9 సింగిల్స్, 7 డబుల్స్, 4 మిక్స్‌డ్ డబుల్స్)
కలిపి యు.ఎస్.ఏబిల్లీ జీన్ కింగ్ 20 1961–79 (6 సింగిల్స్, 10 డబుల్స్, 4 మిక్స్‌డ్ డబుల్స్)
మూసివేయి

గమనికలు

  1. Except Centre Court & No. 1 Court during rain; each having a retractable roof
  2. In the main draws, there are 128 singles players (S) and 64 doubles teams (D), and there are 128 and 16 entrants in the respective qualifying (Q) draws.
  3. Informally known as The Championships, Wimbledon
  4. The men who are eligible for the Gentlemen's Invitation Doubles are 35 years old and older.
  5. The men who are eligible for the Senior Gentlemen's Invitation Doubles are 45 years old and older.
  6. In Renshaw's era, the defending champion was exempt from playing in the main draw, playing only in the final. This policy was abolished in 1922.

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.