రేసుగుర్రం
2014 సినిమా / From Wikipedia, the free encyclopedia
శ్రీ లక్ష్మినరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలపు శ్రీనివాస్, డా. వెంకటేశ్వరరావు సమ్యుక్తంగా నిర్మించిన చిత్రం రేసుగుర్రం. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అల్లు అర్జున్, శ్రుతి హాసన్, సలోని, రవి కిషన్, ప్రకాశ్ రాజ్ ముఖ్యపాత్రలు పోషించారు. మనోజ్ పరమహంస ఛాయాగ్రాహకుడిగా పనిచేయగా ఎస్. తమన్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా 2014 ఏప్రిల్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది.[1]
త్వరిత వాస్తవాలు రేసుగుర్రం, దర్శకత్వం ...
రేసుగుర్రం | |
---|---|
![]() | |
దర్శకత్వం | సురేందర్ రెడ్డి |
రచన | వక్కంతం వంశీ |
స్క్రీన్ ప్లే | విక్రం సిరికొండ |
నిర్మాత | నల్లమలపు శ్రీనివాస్ (బుజ్జి), డా. వెంకటేశ్వరరావు |
తారాగణం | అల్లు అర్జున్, శ్రుతి హాసన్, సలోని, ప్రకాశ్ రాజ్, రవి కిషన్ సాయాజీ షిండే శ్యామ్ |
ఛాయాగ్రహణం | మనోజ్ పరమహంస |
కూర్పు | గౌతంరాజు |
సంగీతం | ఎస్.ఎస్. తమన్ |
నిర్మాణ సంస్థ | శ్రీ లక్ష్మినరసింహా ప్రొడక్షన్స్ |
పంపిణీదార్లు | షణ్ముఖ ఫిల్మ్స్ |
విడుదల తేదీ | ఏప్రిల్ 11, 2014 |
భాష | తెలుగు |
మూసివేయి