![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/e5/Rudraprayag_in_Uttarakhand_%2528India%2529.svg/langte-640px-Rudraprayag_in_Uttarakhand_%2528India%2529.svg.png&w=640&q=50)
రుద్రప్రయాగ జిల్లా
భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రపు జిల్లా / From Wikipedia, the free encyclopedia
రుద్రప్రయాగ జిల్లా, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జిల్లాల్లో ఒకటి. దీని విస్తీర్ణం 1984 కిమీ2. రుద్రప్రయాగ ఈ జిల్లా ముఖ్యపట్టణం. జిల్లాకు ఉత్తరాన ఉత్తరకాశి, తూర్పున చమోలి, దక్షిణాన పౌరీ గఢ్వాల్ పశ్చిమాన తెహ్రీ గర్వాల్ జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి.
త్వరిత వాస్తవాలు రుద్రప్రయాగ జిల్లా, దేశం ...
రుద్రప్రయాగ జిల్లా | |
---|---|
జిల్లా | |
![]() | |
దేశం | ![]() |
State | Uttarakhand |
డివిజను | గఢ్వాల్ |
ముఖ్యపట్టణం | రుద్రప్రయాగ |
విస్తీర్ణం | |
• Total | 1,984 కి.మీ2 (766 చ. మై) |
జనాభా (2011) | |
• Total | 2,42,285 |
• జనసాంద్రత | 120/కి.మీ2 (320/చ. మై.) |
ISO 3166 code | IN-UT |
Vehicle registration | UK 13 |
మూసివేయి