తెహ్రీ గఢ్వాల్ జిల్లా
ఉత్తరాఖండ్ లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
తెహ్రీ గఢ్వాల్ జిల్లా, భారతదేశం, ఉత్తరాఖండ్ రాష్ట్రం లోని జిల్లా.రాష్ట్రంలో ఇది అతిపెద్ద జిల్లా. ఈ జిల్లాకు " న్యూ తెహరీ " జిల్లా ప్రధాన కేంద్రంగా ఉంది. 2001 జిల్లా జనసంఖ్య 6,04,747 (2001. ఈ దశాబ్ధంలో జిల్లా జనసంఖ్య 16.15% అధికమైంది. జిల్లా తూర్పు సరిహద్దులో రుద్రప్రయాగ్, పడమరన డెహ్రాడూన్, ఉత్తరదిశలో ఉత్తరకాశి, దక్షిణదిశలో పౌరీ గఢ్వాల్ జిల్లాలు ఉన్నాయి.
త్వరిత వాస్తవాలు Tehri Garhwal district टिहरी गढ़वाल, Country ...
Tehri Garhwal district
टिहरी गढ़वाल | |
---|---|
district | |
Coordinates: 30.38°N 78.48°E / 30.38; 78.48 | |
Country | India |
రాష్ట్రం | Uttarakhand |
Division | Garhwal |
ప్రధాన కార్యాలయం | Tehri |
విస్తీర్ణం | |
• Total | 4,080 కి.మీ2 (1,580 చ. మై) |
జనాభా | |
• Total | 6,04,747 |
• జనసాంద్రత | 148/కి.మీ2 (380/చ. మై.) |
భాషలు | |
• అధికార | హిందీ |
Time zone | UTC+5:30 (IST) |
మూసివేయి