రాధాకృష్ణ కుమార్
తెలుగు సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత. / From Wikipedia, the free encyclopedia
కెకె రాధాకృష్ణ కుమార్ (జననం. 2 ఆగస్టు, 1984) తెలుగు సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత. యువి క్రియేషన్స్ నిర్మించిన జిల్[1][2][3][4][5] సినిమాతో దర్శకుడిగా మారాడు. అంతకుముందు, సినీ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వచ్చిన అనుకోకుండా ఒక రోజు (2005),[6] ఒక్కడున్నాడు (2007), ప్రయాణం (2009),[7] సాహసం (2013)[8] మొదలైన సినిమాలకు సహాయక దర్శకుడిగా పనిచేశాడు.