చంద్రశేఖర్ యేలేటి
దర్శకుడు / From Wikipedia, the free encyclopedia
చంద్రశేఖర్ యేలేటి (జననం మార్చి 4, 1973) తెలుగు సినిమా దర్శకుడు. ఆయన తెలుగులో ఉత్తమ జాతీయ చలన చిత్ర పురస్కారం పొందిన ఐతే సినిమా ద్వారా చిత్రరంగంలో ప్రవేశించారు. [1] ఆయన అనుకోకుండా ఒక రోజు, ప్రయాణం వంటి విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించాడు. [2] తన దశాబ్ద వృత్తి జీవితం లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి రెండు నంది పురస్కారాలను పొందాడు. [3]
త్వరిత వాస్తవాలు చంద్రశేఖర్ యేలేటి, జననం ...
చంద్రశేఖర్ యేలేటి | |
---|---|
జననం | (1973-03-04) 1973 మార్చి 4 (వయసు 51) తుని, ఆంధ్ర ప్రదేశ్, India |
వృత్తి | సినిమా దర్శకుడు, రచయిత |
క్రియాశీల సంవత్సరాలు | 2003–present |
మూసివేయి