రాంచీ
జార్ఖండ్ రాజధాని భారతదేశం From Wikipedia, the free encyclopedia
రాంచీ (హిందీ: राँची) భారతదేశంలో జార్ఖండ్ రాష్ట్ర రాజధాని.[1] రాంచీ పట్టణం ప్రత్యేక రాష్ట్రం కోసం సాగిన జార్ఖండ్ ఉద్యమం యొక్క ప్రధాన కేంద్రం.[2]
?రాంచీ జార్ఖండ్ • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 23.35°N 85.33°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం • ఎత్తు |
• 620 మీ (2,034 అడుగులు) |
జనాభా | 946,455 (census 2,001) |
కోడులు • పిన్కోడ్ • ప్రాంతీయ ఫోన్ కోడ్ |
• 834001 • +0651 |
విద్య
రాంచిలో గల ముఖ్యమైన కళాశాలలు:
- రాంచీ విశ్వవిద్యాలయం
- బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
- నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫౌండ్రి అండ్ ఫోర్జ్ టెక్నాలజీ, హటియా
2001 లో గణాంకాలు
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | |
ఇది దాదాపు. | దేశ జనసంఖ్యకు సమానం. |
అమెరికాలోని. | నగర జనసంఖ్యకు సమం. |
640 భారతదేశ జిల్లాలలో. | వ స్థానంలో ఉంది. |
1చ.కి.మీ జనసాంద్రత. | |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | |
స్త్రీ పురుష నిష్పత్తి. | |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | |
జాతియ సరాసరి (72%) కంటే. |
కర్మాగారములు
- హెవీ ఇంజనీరింగ్ కార్పోరేషన్
క్రీడలు
రాంచీ ప్రజల అభిమాన క్రీడలలో క్రికెట్ ముఖ్యమైనది. భారత టి.20 కేప్టన్ ధోనీ ఈ నగరానికి చెందినవాడే.
జలపాతాలు
- హుంద్రు జలపాతం
- రాంచీ సరస్సు
- హిర్నీ జలపాతం
ఆనకట్టలు
- చిందా ఆనకట్ట - చిందా నది
- అన్రాజ్ ఆనకట్ట - అర్రాజ్ నది
- గెటల్సుడ్ ఆనకట్ట - సువర్ణరేఖ నది
- పంచత్హిల్ ఆనకట్ట - దామోదర్ నది
మూలాలు
బయటి లింకులు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.