![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/a8/Meghalaya_in_India.png/640px-Meghalaya_in_India.png&w=640&q=50)
మేఘాలయ
భారతీయ రాష్ట్రం / From Wikipedia, the free encyclopedia
మేఘాలయ (मेघालय) (Meghalaya) భారతదేశపు ఈశాన్యప్రాంతంలో ఒక చిన్న రాష్ట్రము. ఇది 300 కి.మీ. పొడవు, 100 కి.మీ. వెడల్పు ఉన్న పర్వతమయ రాష్ట్రము. వైశాల్యం 22,429 చ.కి.మీ. మొత్తం జనాభా 21,75,000 (2000 సం. జనాభా లెక్కలు). మేఘాలయయకు ఉత్తరాన అస్సాం రాష్ట్రం హద్దుగా బ్రహ్మపుత్ర నది ఉంది. దక్షిణాన షిల్లాంగ్ ఉంది. మేఘాలయ రాజధాని షిల్లాంగ్ జనాభా 2,60,000.
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
త్వరిత వాస్తవాలు
మేఘాలయ | |
![]() | |
రాజధాని - అక్షాంశరేఖాంశాలు |
షిల్లాంగ్ - 25.57°N 91.88°E / 25.57; 91.88 |
పెద్ద నగరం | షిల్లాంగ్ |
జనాభా (2001) - జనసాంద్రత |
2,306,069 (23rd) - 103/చ.కి.మీ |
విస్తీర్ణం - జిల్లాలు |
22,429 చ.కి.మీ (22nd) - 7 |
సమయ ప్రాంతం | IST (UTC యుటిసి+5:30) |
అవతరణ - [[మేఘాలయ |గవర్నరు - [[మేఘాలయ |ముఖ్యమంత్రి - చట్టసభలు (సీట్లు) |
1971-01-25 - ఎం.ఎం. జేకబ్ - ముకుల్ సంగ్మా - Unicameral (60) |
అధికార బాష (లు) | గారో, ఖాసీ, ఆంగ్లము |
పొడిపదం (ISO) | IN-ML |
వెబ్సైటు: meghalaya.nic.in | |
మేఘాలయ రాజముద్ర |
మూసివేయి
1972 కు ముందు ఇది అస్సాం రాష్ట్రంలో ఒక భాగం. 1972 జనవరి 21న మేఘాలయ ప్రత్యేక రాష్ట్రంగా విభజింపబడింది.