![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/c/c9/Edupayala.jpg/640px-Edupayala.jpg&w=640&q=50)
మెదక్
తెలంగాణలోని మెదక్ జిల్లాలోని ఒక పట్టణం / From Wikipedia, the free encyclopedia
మెదక్, తెలంగాణలోని మెదక్ జిల్లాలోని ఒక పట్టణం. ఇది మెదక్ పురపాలక సంఘం పరిపాలనా కేంద్రం. మెదక్ రెవెన్యూ విభాగంలో ఉన్న పట్టణం. మెదక్ మండలానికి ప్రధాన కేంద్రం.
త్వరిత వాస్తవాలు మెదక్ మెతుకుదుర్గం, మెతుకు, దేశం ...
మెదక్
మెతుకుదుర్గం, మెతుకు | |||
---|---|---|---|
ఏడుపాయల దేవాలయం, మెదక్ | |||
Coordinates: 18.046°N 78.263°E / 18.046; 78.263 | |||
దేశం | భారతదేశం | ||
రాష్ట్రం | తెలంగాణ | ||
జిల్లా | మెదక్ జిల్లా | ||
Government | |||
• Type | పురపాలక సంఘం | ||
• Body | మెదక్ కౌన్సిల్ | ||
విస్తీర్ణం | |||
• Total | 22 కి.మీ2 (8 చ. మై) | ||
Elevation | 442 మీ (1,450 అ.) | ||
జనాభా (2011)[1] | |||
• Total | 44,255 | ||
• జనసాంద్రత | 2,000/కి.మీ2 (5,200/చ. మై.) | ||
Demonym | Medakakar | ||
భాషలు | |||
• అధికారిక | తెలుగు, ఉర్దూ | ||
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) | ||
పిన్ కోడ్ | 502110 | ||
టెలిఫోన్ కోడ్ | 08452 | ||
ISO 3166 code | ఐఎన్-టిజి | ||
Vehicle registration | టిఎస్-35[2] |
మూసివేయి