మురళీ మనోహర్ జోషి
భారతీయ రాజకీయవేత్త / From Wikipedia, the free encyclopedia
మురళీ మనోహర్ జోషి (జననం: జనవరి 5, 1934) ఈయన భారతీయ రాజకీయ నాయకుడు.[1] ఈయన పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత.[2]ఈయన భారతీయ జనతా పార్టీ లో కీలక సభ్యుడిగా ఉన్నాడు.
త్వరిత వాస్తవాలు ప్రధాన మంత్రి, ముందు ...
మురళీ మనోహర్ జోషి डॉ. मुरली मनोहर जोशी | |||
![]() | |||
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ | |||
పదవీ కాలం మే 19, 1998 – మే 22, 2004 | |||
ప్రధాన మంత్రి | అటల్ బిహారీ వాజ్పేయి | ||
---|---|---|---|
ముందు | ఎస్. ఆర్. బొమ్మాయి | ||
తరువాత | అర్జున్ సింగ్ | ||
కేంద్ర హోంమంత్రిత్వ శాఖ | |||
పదవీ కాలం మే 16, 1996 – జూన్ 1, 1996 | |||
ప్రధాన మంత్రి | అటల్ బిహారీ వాజ్పేయి | ||
ముందు | శంకరరావు చవాన్ | ||
తరువాత | హెచ్ డి. దేవేగౌడ | ||
కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ | |||
పదవీ కాలం మే 19 1999 – మే 22 2004 | |||
ప్రధాన మంత్రి | అటల్ బిహారీ వాజ్పేయి | ||
తరువాత | అమిత్ సిబల్ | ||
లోక్సభ సభ్యుడు | |||
పదవీ కాలం మే 16 2014 – మే 23 2019 | |||
ముందు | శ్రీప్రకాష్ జైస్వాల్ | ||
తరువాత | సత్యదేవ్ పచౌరి | ||
నియోజకవర్గం | కాన్పూర్ | ||
పదవీ కాలం మే 16 2009 - మే 16 2014 | |||
ముందు | రాజేష్ కుమార్ | ||
తరువాత | నరేంద్రమోదీ | ||
నియోజకవర్గం | వారణాసి నియోజకవర్గం | ||
పదవీ కాలం 1996-2004 | |||
ముందు | సరోజ్ దుబే | ||
తరువాత | రేవతి రామన్ సింగ్ | ||
నియోజకవర్గం | అలహాబాద్ | ||
పదవీ కాలం 1977–1980 | |||
ముందు | నరేంద్ర సింగ్ బిష్ట్ | ||
తరువాత | హరీష్ | ||
నియోజకవర్గం | ఆల్మోరా | ||
రాజ్యసభ సభ్యుడు | |||
పదవీ కాలం జులై 5 1992 – మే 11 1996 | |||
పదవీ కాలం జులై 5 2004 – మే 16 2009 | |||
Constituency | ఉత్తరప్రదేశ్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1934-01-05) 1934 జనవరి 5 (వయసు 90) Almora, United Provinces, British India | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | తార్లా జోషి | ||
పూర్వ విద్యార్థి | అలహాబాద్ విశ్వవిద్యాలము | ||
సంతకం | ![]() |
మూసివేయి