![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/1/18/Mumtaz_Sorcar.jpg/640px-Mumtaz_Sorcar.jpg&w=640&q=50)
ముంతాజ్ సర్కార్
From Wikipedia, the free encyclopedia
ముంతాజ్ సర్కార్ (జననం 1986 సెప్టెంబరు 15) భారతీయ నటి, మోడల్.[1] ఆమె ప్రముఖ ఇంద్రజాలికుడు పి.సి.సర్కార్ మనవరాలు. ఆమె బంగ్లాదేశ్‌కు చెందిన గాయని మెహ్రీన్ మ్యూజిక్ వీడియోతో తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆమె మొదటగా బిర్సా దాస్‌గుప్తా దర్శకత్వం వహించిన బెంగాలీ చిత్రం 033లో నటించింది.[2]
త్వరిత వాస్తవాలు ముంతాజ్ సర్కార్, జననం ...
ముంతాజ్ సర్కార్ | |
---|---|
![]() ముంతాజ్ సర్కార్ | |
జననం | ముంతాజ్ సర్కార్ (1986-09-15)1986 సెప్టెంబరు 15 |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2009 – ప్రస్తుతం |
తల్లిదండ్రులు |
|
బంధువులు | పి. సి. సర్కార్ (తాతయ్య) |
మూసివేయి
ఆమె గురు (2017)లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.[3]