మాద్రి
మహాభారతం పురాణంలో పాండురాజు భార్య. పాండవులలో నకుల సహదేవులకు తల్లి. / From Wikipedia, the free encyclopedia
మాద్రి (మాధురి) మహాభారతం పురాణంలో పాండురాజు భార్య. పాండవులలో నకుల సహదేవులకు తల్లి. శాల్య సోదరి, మద్రా రాజ్యానికి చెందిన యువరాణి. మాద్రి అనే పదానికి 'మద్రా రాజ్యానికి యువరాణి' అని అర్ధం. కుంతికి చెల్లెలు లాంటిది.[1]
మాద్రి పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. వాటి లింకుల కోసం మాద్రి (అయోమయ నివృత్తి) చూడండి. |