![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/8/86/Nakula_Pandava.jpg/640px-Nakula_Pandava.jpg&w=640&q=50)
నకులుడు
మహాభారతంలో పాండవులలో నాలుగో వాడు / From Wikipedia, the free encyclopedia
నకులుడు పాండవ వాల్గవవాడు. మహాభారత ఇతిహాసములో అశ్వనీ దేవతల అంశ. పాండు రాజు సంతానం. మాద్రికి దూర్వాసుని మంత్ర ప్రభావం మూలంగా అశ్వనీ దేవతలకి కలిగిన సంతానం.[2]
త్వరిత వాస్తవాలు నకులుడు, సమాచారం ...
నకులుడు | |
---|---|
![]() నకులుడు | |
సమాచారం | |
గుర్తింపు | మహాభారత పాత్ర, పాండవులలో ఒకడు |
ఆయుధం | ఖడ్గం |
దాంపత్యభాగస్వామి | ద్రౌపది, కరేణుమతి [1] |
పిల్లలు | శతానిక(ద్రౌపది కుమారుడు), నీరమిత్ర (కారేణుమతి కుమారుడు) |
బంధువులు | కర్ణుడు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, సహదేవుడు (సోదరులు), కౌరవులు (పెదతండ్రి కుమారులు) |
మూసివేయి