సూర్యుడికి అత్యంత సమీపంలో ఉన్న అతి చిన్న గ్రహం From Wikipedia, the free encyclopedia
బుధుడు సౌరమండలములోని ఒక లోపలి గ్రహం. సూర్యునికి అత్యంత దగ్గరలో ఉంది. దీనికి సూర్యుని చుట్టూ పరిభ్రమించడానికి పట్టేకాలం 88 రోజులు.
అసహజ రంగులో బుధుడు | ||||||||||
కక్ష్యా లక్షణాలు[1] | ||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|
Epoch J2000 | ||||||||||
అపహేళి: | 69,816,900 km 0.466697 AU | |||||||||
పరిహేళి: | 46,001,200 km 0.307499 AU | |||||||||
Semi-major axis: | 57,909,100 km 0.387098 AU | |||||||||
అసమకేంద్రత (Eccentricity): | 0.205630 | |||||||||
కక్ష్యా వ్యవధి: | 87.9691 d (0.240846 a) | |||||||||
సైనోడిక్ కక్ష్యా వ్యవధి: | 115.88 d[2] | |||||||||
సగటు కక్ష్యా వేగం: | 47.87 km/s[2] | |||||||||
మీన్ ఎనామలీ: | 174.796° | |||||||||
వాలు: | 7.005° 3.38° to Sun’s equator | |||||||||
Longitude of ascending node: | 48.331° | |||||||||
Argument of perihelion: | 29.124° | |||||||||
దీని ఉపగ్రహాలు: | లేవు | |||||||||
భౌతిక లక్షణాలు | ||||||||||
సగటు వ్యాసార్థం: | 2439.7 ± 1.0 km[3][4] 0.3829 Earths | |||||||||
ఉపరితల వైశాల్యం: | 7.48×107 km² 0.108 Earths[3] | |||||||||
ఘనపరిమాణం: | 6.083×1010 km³ 0.054 Earths[3] | |||||||||
ద్రవ్యరాశి: | 3.3022×1023 kg 0.055 Earths[3] | |||||||||
సగటు సాంద్రత: | 5.427 g/cm³[3] | |||||||||
మధ్యరేఖ వద్ద ఉపరితల గురుత్వం: | 3.7 m/s² 0.38 g[3] | |||||||||
పలాయన వేగం: | 4.25 km/s[3] | |||||||||
సైడిరియల్ రోజు: | 58.646 day (58 d 15.5 h)[3] | |||||||||
మధ్యరేఖ వద్ద భ్రమణ వేగం: | 10.892 km/h | |||||||||
అక్షాంశ వాలు: | 0.01°[2] | |||||||||
ఉత్తర ధ్రువపు రైట్ ఎసెన్షన్: | 18 h 44 min 2 s 281.01°[2] | |||||||||
డిక్లనేషన్: | 61.45°[2] | |||||||||
అల్బిడో: | 0.119 (bond) 0.106 (geom.)[2] | |||||||||
ఉపరితల ఉష్ణోగ్రత: 0°N, 0°W 85°N, 0°W |
| |||||||||
Apparent magnitude: | up to -1.9[2] | |||||||||
Angular size: | 4.5" — 13"[2] | |||||||||
విశేషాలు: | Mercurian | |||||||||
వాతావరణం | ||||||||||
ఉపరితల పీడనం: | trace | |||||||||
సమ్మేళనం: | [ఆధారం చూపాలి] 31.7% Potassium 24.9% Sodium 9.5% Atomic Oxygen 7.0% Argon 5.9% Helium 5.6% Molecular Oxygen 5.2% Nitrogen 3.6% Carbon dioxide 3.4% Water 3.2% Hydrogen |
భౌతికంగా బుధుడు చంద్రుడంతటివాడు. దీనిపై క్రేటర్లు ఎక్కువ. దీనికి ఉపగ్రహాలు లేవు.
వేదము ఋక్కులలో శుక్ర బృహస్పతి లున్నారు.అందులోనే శుక్ర-మంధిక్- పదములు గ్రహార్ధకములుగా కనిపించును.తత్తిరీయ సంహిత అందు గ్రహశబ్దమునకు యజ్ఞపాత్ర అని అర్ధము. ఐతిరేయ, శతపధబ్రాహ్మణములందలి గ్రహ శబ్దమునకు సోమరసము గ్రహించు పాత్ర అని అర్ధము.అయితిరేయ బ్రాహ్మణమున సోమపాత్రలు తొమ్మిది, గ్రహములను తొమ్మిది.సోమరసమును గ్రహించును కావున గ్రహ మనగా సోమ-పానపాత్ర.
సూర్యాదులయెడల గ్రహ శబ్దము ప్రసిద్ధము.గ్రహశబ్దమునకు గ్రహణ' మనియు అర్ధము ఉంది. భానోర్ గ్రహే, సకలగ్రహే అని సూర్యసిద్ధాంతము. సూర్యగ్రహణమునకు సూర్యుని గ్రహించుట. రాహువు ఆక్రమితును కావున రాహువు గ్రహము.
అన్ని మన్వంతరములందును అందరు దేవతలను సుర్యనక్షత్రములను ఆశ్రయించుకొని యుందురని పురాణములు చెప్పును. చంద్రసూర్యాదులు గ్రహములు. పుణ్యపురుషులకు నక్షత్రములవలెనే దేవతలకీ సూర్యచంద్రాదులు గృహములు.
చంద్రుడు, సూర్యుడు మొదలగు తేజ పిండములనుద్దేశించి యజ్ఞములందు వేరువేరు పాత్రలకు వాడుక ఉంది. కాలక్రముమున ఆపేరులే తేజ్ఃపిండములకు వాడుక ఆయెను.
గ్రహముల పరస్పర సామీప్యముగాని, గ్రహనక్షత్రముల సామీప్యముగాని కలిగినప్పుడు సంగ్రామము కలుగును. క్రాంతివృత్తమున ఉత్తరార్ధమున దేవగణమును, దక్షిణార్ధమున అసురగణమును ఉండునని ప్రసిద్ధము. ఇవియే గ్రహముల సంధానము.
బుధుడు
వాయు పురానములో సూర్యచంద్ర నక్షత్ర శుక్రబుధకు కుజ బృహస్పతి శనులు ఒకరిపై ఒకరు ఉన్నరని తెలియపరచబడింది. బుధాది గ్రహము 5దును కామరూపము గల ఈశ్వరుడు లని ఉంది.వాయువు, బుధ, శని, కుజ, శుక్రలు అష్టమూర్తి యగు ఈశ్వరుని సంతానమని విష్ణు పురాణములో ఉంది. బుధునకు కుమారుడను ఒక పేరు. వేదమునందు అగ్ని కుమారుడు. పురాణములందు కార్తికేయుడు కుమారుడు. బుధ కార్తికేయులిరువురును ఇషీకాస్తంబ జాతులు. తారకాసురుడు వధకథకు కార్తికేయుడును, అసురవధకు బుధుడును పుట్టినారని పరాశరుడు వ్రాసినాడు. ధనష్ఠతో కూడిన ద్వాదశినాడు బుధుడు పుట్టెనని గ్రహయజ్ఞతత్వము. ధనిష్ఠలో అయనము నివృత్తమగుడు కృత్తికలో విషువముఉండుటజేసి ధనిష్ఠాకృత్తికల సంబంధము విదితము.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.