![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/b5/The_Union_Minister_for_Rural_Development%252C_Panchayati_Raj%252C_Drinking_Water_and_Sanitation_%25287%2529.jpg/640px-The_Union_Minister_for_Rural_Development%252C_Panchayati_Raj%252C_Drinking_Water_and_Sanitation_%25287%2529.jpg&w=640&q=50)
బీరేందర్ సింగ్
భారత రాజకీయ నాయకుడు / From Wikipedia, the free encyclopedia
సిహెచ్. బీరేందర్ సింగ్ (జననం 25 మార్చి 1946) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014 నుండి 2016 వరకు నరేంద్ర మోడీ మొదటి మంత్రివర్గంలో గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్, పారిశుధ్యం & త్రాగునీటి మంత్రిగా, 2016 నుండి 2019 వరకు కేంద్ర ఉక్కు మంత్రిగా పని చేశాడు.[1]
త్వరిత వాస్తవాలు నియోజకవర్గం, ప్రధాన మంత్రి ...
బీరేందర్ సింగ్ | |||
![]() | |||
రాజ్యసభ సభ్యుడు | |||
పదవీ కాలం 2 ఆగష్టు 2016 – 20 జనవరి 2020 | |||
నియోజకవర్గం | హర్యానా | ||
---|---|---|---|
పదవీ కాలం 29 నవంబర్ 2014 – 1 ఆగష్టు 2016 | |||
నియోజకవర్గం | హర్యానా | ||
పదవీ కాలం 2 ఆగష్టు 2010 – 28 ఆగష్టు 2014 | |||
నియోజకవర్గం | హర్యానా | ||
కేంద్ర ఉక్కు శాఖ మంత్రి | |||
పదవీ కాలం 5 జులై 2016 – 14 ఏప్రిల్ 2019 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
ముందు | నరేంద్ర సింగ్ తోమార్ | ||
తరువాత | ధర్మేంద్ర ప్రధాన్ | ||
పదవీ కాలం 9 నవంబర్ 2014 – 5 జులై 2016 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోడీ | ||
ముందు | నితిన్ గడ్కరీ | ||
తరువాత | నరేంద్ర సింగ్ తోమార్ | ||
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి | |||
పదవీ కాలం 9 నవంబర్ 2014 – 5 జులై 2016 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
ముందు | నితిన్ గడ్కరీ | ||
తరువాత | నరేంద్ర సింగ్ తోమార్ | ||
మంచినీటి శాఖ & పారిశుధ్యం శాఖ మంత్రి | |||
పదవీ కాలం 9 నవంబర్ 2014 – 5 జులై 2016 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
ముందు | నితిన్ గడ్కరీ | ||
తరువాత | రమేష్ జిగజినాగి, నరేంద్ర సింగ్ తోమార్ | ||
లోక్సభ సభ్యుడు | |||
పదవీ కాలం 1984 – 1989 | |||
ముందు | మణి రామ్ బాగ్రి | ||
తరువాత | జై ప్రకాష్ | ||
నియోజకవర్గం | హిసార్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1946-03-25) 1946 మార్చి 25 (వయసు 78) రోహతక్, పంజాబ్ | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ (1972–2014) బీజేపీ (2014–ప్రస్తుతం) | ||
జీవిత భాగస్వామి | ప్రేమలత సింగ్ | ||
సంతానం | బ్రిజేంద్ర సింగ్, సహా 2 |
మూసివేయి