బర్ధావాన్ సట్నర్
From Wikipedia, the free encyclopedia
బెర్థా ఫెలిసిటాస్ సోఫీ ఫ్రైప్రా ఆన్ సట్నర్ (బర్ధావాన్ సట్నర్ (1843 జూన్ 9 - 1914 జూన్ 21) అస్ట్రేలియన్ నవలా రచయిత. ఈమె తీవ్రమైన శాంతికాముకమైన వ్యక్తి. ఈమె నోబెల్ శాంతి బహుమతి పొందిన మొదటి మహిళ, నోబెల్ బహుమతి పొందిన రెండవ మహిళ[1].
త్వరిత వాస్తవాలు బర్ధావాన్ సట్నర్, జననం ...
బర్ధావాన్ సట్నర్ | |
---|---|
జననం | (1843-06-09)1843 జూన్ 9 ప్రాగ్, ఆస్ట్రేలియన్ సామ్రాజ్యము |
మరణం | 1914 జూన్ 21(1914-06-21) (వయసు 71) వియన్నా, ఆస్ట్రేలియా-హంగరీ |
వృత్తి | నవలా రచయిత |
పురస్కారాలు | నోబెల్ శాంతి బహుమతి, 1905 |
మూసివేయి