ఫణిగిరి
తెలంగాణ, సూర్యాపేట జిల్లా, నాగారం (సూర్యాపేట జిల్లా) మండలం లోని గ్రామం / From Wikipedia, the free encyclopedia
ఫణిగిరి, తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లా, నాగరం మండలంలోని గ్రామం.[1]
త్వరిత వాస్తవాలు అక్షాంశరేఖాంశాలు: 17.420310°N 79.476414°E /, రాష్ట్రం ...
ఫణిగిరి | |
— రెవిన్యూ గ్రామం — | |
తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 17.420310°N 79.476414°E / 17.420310; 79.476414 | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | సూర్యాపేట |
మండలం | తిరుమలగిరి |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 4,084 |
- పురుషుల సంఖ్య | 2,016 |
- స్త్రీల సంఖ్య | 2,068 |
- గృహాల సంఖ్య | 1,942 |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
మూసివేయి
ఇది మండల కేంద్రమైన తిరుమలగిరి నుండి 7 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన సూర్యాపేట నుండి 40 కి. మీ. దూరంలోనూ ఉంది.