![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/59/Priyanka_Gandhi_Vadra_%25288%2529.jpg/640px-Priyanka_Gandhi_Vadra_%25288%2529.jpg&w=640&q=50)
ప్రియాంక గాంధీ
రాజకీయ నాయకురాలు, రాజీవ్ గాంధీ కూతురు / From Wikipedia, the free encyclopedia
ప్రియాంక గాంధీ (జననం:జనవరి 12 1972)భారతీయ మహిళా రాజకీయనాయకురాలు. ఈమె భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, యు.పి.ఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ ల కుమార్తె. ఈమె ఫిరోజ్ గాంధీ, ఇందిరా గాంధీ ల మనుమరాలు. ఈమె నెహ్రూ-గాంధీ కుటుంబంలో ఒక సభ్యురాలు.
త్వరిత వాస్తవాలు ప్రియాంక వాధ్రా, జననం ...
ప్రియాంక వాధ్రా | |
---|---|
![]() | |
జననం | (1972-01-12) 1972 జనవరి 12 (వయసు 52) |
జాతీయత | భారతీయులు |
విద్యాసంస్థ | ఢిల్లీ విశ్వవిద్యాలయం (బి.ఏ.) |
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
జీవిత భాగస్వామి | రాబర్ట్ వాద్రా |
పిల్లలు | రైహన్ వాద్రా అంరియు మిరాయా వాద్రా |
తల్లిదండ్రులు | రాజీవ్ గాంధీ (తండ్రి) సోనియా గాంధీ (తల్లి) |
బంధువులు | రాహుల్ గాంధీ (సోదరుడు) నెహ్రూ-గాంధీ కుటుంబం |
సంతకం | |
![]() |
మూసివేయి