From Wikipedia, the free encyclopedia
ప్రాణానికి ప్రాణం 1990 లో చలసాని రామారావు దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో బాలకృష్ణ, రజని, వాణిశ్రీ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాను హరీష్ ఎంటర్ ప్రైజెస్ పతాకంపై డి. విజయసారథి నిర్మించాడు. చక్రవర్తి సంగీత దర్శకత్వం వహించాడు.[1]
ప్రాణానికి ప్రాణం | |
---|---|
దర్శకత్వం | చలసాని రామారావు |
రచన | సత్యానంద్ (మాటలు), చలసాని రామారావు (చిత్రానువాదం), ఎం. డి. సుందర్, దత్త బ్రదర్స్ (కథ) |
నిర్మాత | డి. విజయసారధి |
తారాగణం | నందమూరి బాలకృష్ణ, రజని |
ఛాయాగ్రహణం | డి. డి. ప్రసాద్ |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వరరావు |
సంగీతం | చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | హరీష్ ఎంటర్ ప్రైజస్ |
విడుదల తేదీ | జనవరి 12, 1990 |
భాష | తెలుగు |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.