పోతే పోనీ
తమ్మారెడ్డి భరద్వాజ దర్శకత్వంలో 2006లో విడుదలైన తెలుగు చలనచిత్రం / From Wikipedia, the free encyclopedia
పోతే పోనీ 2006, ఫిబ్రవరి 3న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] డ్రీమ్ టీమ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై వి.వై. ప్రవీణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు తమ్మారెడ్డి భరద్వాజ దర్శకత్వం వహించాడు.[2] ఈ చిత్రంలో శివ బాలాజీ, సింధు తులాని, స్వప్న, గంగాధర పాండే నటించగా, మిక్కీ జె. మేయర్ సంగీతం అందించాడు.[3][4]
త్వరిత వాస్తవాలు దర్శకత్వం, నిర్మాణం ...
పోతే పోనీ (2006 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | తమ్మారెడ్డి భరద్వాజ |
---|---|
నిర్మాణం | వి.వై. ప్రవీణ్ కుమార్ |
తారాగణం | శివ బాలాజీ, సింధు తులాని, స్వప్న, గంగాధర పాండే |
సంగీతం | మిక్కీ జె. మేయర్ ఆర్.పి. పట్నాయక్ (నేపథ్య సంగీతం) |
సంభాషణలు | కులశేఖర్ |
ఛాయాగ్రహణం | సి. రామ్ ప్రసాద్ |
కూర్పు | శ్రీకర ప్రసాద్ |
నిర్మాణ సంస్థ | డ్రీమ్ టీమ్ ఎంటర్టైన్మెంట్ |
విడుదల తేదీ | 3 ఫిబ్రవరి 2006 |
భాష | తెలుగు |
పెట్టుబడి | 7 కోట్లు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
మూసివేయి
ఉత్తమ ప్రధమ చిత్రంగా బంగారు నంది అవార్డ్