సింధు తులాని
సినీ నటి / From Wikipedia, the free encyclopedia
సింధు తులాని ఒక తెలుగు సినీ నటి. తమిళ, కన్నడ, హిందీ సినిమాలలో కూడా నటించింది. ఫెయిర్ అండ్ లవ్లీ క్రీము ప్రకటనలో నటించింది.
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
త్వరిత వాస్తవాలు సింధు తులాని, జననం ...
సింధు తులాని | |
---|---|
జననం | (1983-07-19) 1983 జూలై 19 (వయసు 40)[1] |
వృత్తి | నటి |
మూసివేయి