![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/8/8c/Pondicherry-Rock_beach_aerial_view.jpg/640px-Pondicherry-Rock_beach_aerial_view.jpg&w=640&q=50)
పుదుచ్చేరి
భారతదేశంలోని కేంద్రపాలిత ప్రాంతం / From Wikipedia, the free encyclopedia
పుదుచ్చేరి లేదా పాండిచ్చేరి (Pondicherry), దక్షిణ భారతదేశంలో ఒక కేంద్ర పాలిత ప్రాంతం. భారత స్వాతంత్ర్యానికి ముందు, ఫ్రెంచి వారి పరిపాలనలో విభిన్న సంస్కృతిని పొందినందున, దానిని పరిరక్షించడానికి కేంద్రపాలిత ప్రాంతమైంది. ఇది భౌగోళికంగా నాలుగు విడి భాగాలను కలిగివుంది. బంగాళా ఖాతం తీరంలో తమిళనాడు రాష్ట్రం హద్దుగా పుదుచ్చేరి లేదా పాండిచ్చేరి పట్టణం, కరైకల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హద్దుగా యానాం ఉన్నాయి. అరేబియన్ సముద్రం తీరాన మాహె ఉంది.
త్వరిత వాస్తవాలు పుదుచ్చేరి పాండిచ్చేరి, దేశం ...
పుదుచ్చేరి
పాండిచ్చేరి | ||||||
---|---|---|---|---|---|---|
ఎగువ నుండి సవ్యదిశలో: ప్రొమెనేడ్ బీచ్, మాత్రిమండిర్, పాండిచేరి నౌకాశ్రయం, పాండిచేరిలోని బీచ్ | ||||||
![]() భారతదేశం లో పుదుచ్చేరి స్థానం (ఎరుపు రంగులో గుర్తించబడింది) | ||||||
Coordinates: 11.911082°N 79.812533°E / 11.911082; 79.812533 | ||||||
దేశం | ![]() | |||||
ప్రాంతం | దక్షిణ భారతదేశం | |||||
నిర్మాణం | 1954 నవంబరు 1 (16 August 1962 as a UT) | |||||
రాజధాని, పెద్ద నగరం | పాండిచ్చేరి | |||||
జిల్లా | జిల్లా సంఖ్య 4 | |||||
Government | ||||||
• ముఖ్యమంత్రి | వి. నారాయణస్వామి, (భారత జాతీయ కాంగ్రెసు) [1] | |||||
• ప్రధాన కార్యదర్శి, భారతదేశం | అశ్వినీ కుమార్, ఐఎఎస్[2] | |||||
• డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ | బాలాజీ శ్రీవాస్తవ, ఐపిఎస్ | |||||
• పుదుచ్చేరి శాసనసభ | ఏక సభ, (33*seats) [3] | |||||
విస్తీర్ణం | ||||||
• Total | 483 కి.మీ2 (186 చ. మై) | |||||
• Rank | వైశాల్యం ప్రకారం ర్యాంకు 34 | |||||
జనాభా (2011) | ||||||
• Total | 13,94,467 | |||||
• Rank | జనాభా ప్రకారం ర్యాంకు 29 | |||||
• జనసాంద్రత | 2,900/కి.మీ2 (7,500/చ. మై.) | |||||
Demonym(s) | పుదుచ్చేరియన్, పాండిచేరియన్, పాండియన్ | |||||
భాషలు | ||||||
• అధికార | తమిళం, ఆంగ్లం,తెలుగు,మలయాళం, ఫ్రెంచ్[4] | |||||
• అదనపు భాషలు | తెలుగు (యానాం జిల్లా),మలయాళం (మహే జిల్లా), [5] | |||||
Time zone | UTC+05:30 | |||||
పిన్కోడ్ | 605014 | |||||
ISO 3166 code | IN-PY | |||||
Vehicle registration | PY 01, PY 02, PY 03, PY 04, PY 05, PY 05V | |||||
Website | www.py.gov.in | |||||
Symbols of పుదుచ్చేరి | ||||||
Emblem | ![]() | |||||
Bird | ![]() | |||||
Flower | ![]() | |||||
Mammal | ![]() | |||||
Tree | ![]() | |||||
^* 30 ఎన్నిక, 3 నామినేటడ్ |
మూసివేయి