నందమూరి కళ్యాణ్ రామ్ ప్రముఖ తెలుగు నటుడు. ఇతను ఎన్. టి. రామారావు మనవడు, నందమూరి హరికృష్ణ కుమారుడు. ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ సంస్థని స్థాపించి నిర్మాతగా పలు చిత్రాలను నిర్మించాడు. బాల నటుడిగా కూడా పలు చిత్రాలలో నటించాడు.

త్వరిత వాస్తవాలు
నందమూరి కళ్యాణ్ రామ్
Thumb
జన్మ నామంనందమూరి కళ్యాణ్ రామ్
జననం (1978-07-05) 1978 జూలై 5 (వయసు 46)
ఇతర పేర్లుఎన్.కె.ఆర్, ఎనర్జిటిక్ స్టార్
క్రియాశీలక సంవత్సరాలు2003 నుండి ఇప్పటివరకు
భార్య/భర్తస్వాతి[1]
పిల్లలుశౌర్య రామ్,తారకఅద్వతి
మూసివేయి

నటించిన చిత్రాలు

మరింత సమాచారం సంవత్సరం, చిత్రం ...
సంవత్సరంచిత్రంపాత్ర నటుడు నిర్మాతఇతర వివరాలు
1989 బాలగోపాలుడు రాజ బాలనటుడు
2003 తొలిచూపులోనే రాజు కథానాయకుడు
అభిమన్యు అభిమన్యు కథానాయకుడు
2005 అతనొక్కడే రామ్ కథానాయకుడు/ నిర్మాత
2006 అసాధ్యుడు పార్ధు కథానాయకుడు
2007 విజయదశమి శివకాశి కథానాయకుడు
లక్ష్మీ కళ్యాణం రాము కథానాయకుడు
2008 హరే రామ్ రామ్, హరి కథానాయకుడు/ నిర్మాత
2009 జయీభవ రామ్ కథానాయకుడు/ నిర్మాత
2010 కళ్యాణ్ రామ్ కత్తి రామ కృష్ణ కథానాయకుడు/ నిర్మాత
2013 ఓం 3D అర్జున్ కథానాయకుడు/ నిర్మాత
2015 పటాస్ కళ్యాణ్ కథానాయకుడు/ నిర్మాత
కిక్ 2 నిర్మాత
షేర్ (సినిమా) గౌతం కథానాయకుడు
2016 ఇజం సత్య మార్తాండ్

/కళ్యాణ్ రామ్

కథానాయకుడు/నిర్మాత
2017 జై లవకుశ
2018 ఎమ్‌ఎల్‌ఏ కళ్యాణ్ కథానాయకుడు
నా నువ్వే వరుణ్
ఎన్.కే.ఆర్ 16
2020 ఎంత మంచివాడవురా![2][3] కథానాయకుడు
2022 బింబిసారా బింబిసారా
దేవా దుత్త
[4]
2023 అమిగోస్ మైఖేల్
సిద్ధార్థ్
మంజునాథ్
డెవిల్ [5] [6]
మూసివేయి

మూలాలు

నందమూరి వంశవృక్షం

బయటి లింకులు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.