From Wikipedia, the free encyclopedia
ధన్వర్ శాసనసభ నియోజకవర్గం జార్ఖండ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం గిరిడి జిల్లా, కోదర్మా లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
పార్టీ | అభ్యర్థి | ఓట్లు |
జార్ఖండ్ వికాస్ మోర్చా (ప్రజాతాంత్రిక్) | బాబూలాల్ మరాండీ | 52352 |
బీజేపీ | లక్ష్మణ్ ప్రసాద్ సింగ్ | 34802 |
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) (విముక్తి) | రాజ్ కుమార్ యాదవ్ | 32245 |
స్వతంత్ర | అనూప్ కుమార్ సోంతలియా | 22624 |
మెజారిటీ | 17550 |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.