దైవమిచ్చిన భార్య
గుడిపాటి వెంకట చలం వ్రాసిన తెలుగు నవల / From Wikipedia, the free encyclopedia
దైవమిచ్చిన భార్య చలం రచించిన ఒక నవల. పితృస్వామ్య వ్యవస్థలోని లోపాలపై విమర్శ ఈ నవలలో చర్చించిన అంశాలలో ఒకటి.[1]
త్వరిత వాస్తవాలు రచయిత(లు), దేశం ...
రచయిత(లు) | చలం |
---|---|
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
విషయం | నవల |
మూసివేయి