దీపికా చిఖ్లియా
మహరాష్ట్రకు చెందిన టీవి సినిమా నటి, రాజకీయ నాయకురాలు. / From Wikipedia, the free encyclopedia
దీపికా చిఖ్లియా టోపివాలా, మహరాష్ట్రకు చెందిన టీవి సినిమా నటి, రాజకీయ నాయకురాలు. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, బెంగాలీ సినిమాలలో నటించిన దీపిక, రామానంద్ సాగర్ రూపొందించిన టివి సీరియల్ రామాయణం[1]లో సీత పాత్రలో నటించి గుర్తింపు పొందింది. తెలుగులో 1989లో వచ్చిన యమపాశం, 1991లో వచ్చిన బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలలో నటించింది.[2]
త్వరిత వాస్తవాలు దీపికా చిఖ్లియా, లోక్సభ సభ్యురాలు ...
దీపికా చిఖ్లియా | |
---|---|
లోక్సభ సభ్యురాలు | |
In office 1991–1996 | |
అంతకు ముందు వారు | ప్రకాష్ బ్రహ్మభట్ |
తరువాత వారు | సత్యజిత్సింగ్ గైక్వాడ్ |
నియోజకవర్గం | బరోడా |
వ్యక్తిగత వివరాలు | |
జననం | దీప్తి చిఖ్లియా ముంబై, మహారాష్ట్ర |
జాతీయత | భారతీయురాలు |
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
జీవిత భాగస్వామి | హేమంత్ టోపివాలా |
వృత్తి | నటి, రాజకీయ నాయకురాలు |
మూసివేయి
1991లో భారతీయ జనతా పార్టీ తరపున బరోడా లోక్సభ నియోజకవర్గం నుండి లోక్సభ సభ్యురాలు ఎన్నికయింది.