ఉన్ని మేరీ (జ.1962 మార్చి 12) భారతీయ సినిమా నటి.[1] ఆమె మలయాళ, తమిళ, కన్నడ భాషా చిత్రాలలో నటించి అమెరికా అమ్మాయి సినిమా ద్వారా తెలుగు చిత్రసీమలో ప్రవేశించింది. దీప నటనా రంగంలో కృషి చేయడమే కాక నాట్యకళలోనూ విశేషాసక్తిని కనబరచేది. ఆమె "దీప" అనే పేరుతో సినిమాలలో నటించింది.
వ్యక్తిగత జీవితం
ఆనె అగస్టిన్ ఫెర్నాండెజ్, విక్టోరియా దంపతులకు 1962 మార్చి 12 న జన్మించింది. ఆమె ప్రాథమిక విద్యను ఎర్నాకుళం లోని సెయింట్ తెరెసా కాన్వెంట్ స్కూలులో పూర్తిచేసింది.[2] ఆమె సోదరుడు సోసెఫ్ మార్టిన్. ఆమె మూడేళ్ళ వయసు నుంచి నాట్యకళలో ప్రవేశించింది. ఆమె తల్లికు స్వంత నాట్య బృందం ఉండేది. ఆమె భారతదేశంలోనే కాక ప్రపంవవ్యాప్తంగా అనేక నృత్యప్రదర్శనలలో పాల్గొంది. [3]
ఆమె ఎర్నాకుళంలోని సెయింట్ ఆర్ల్బర్ట్ కళాశాల లో ప్రొఫెసర్ గా పనిచేసిన రెజోయ్ ను 1982 మార్చి 12న వివాహం చేసుకుంది. వారికి ఒక కుమారుడు నిర్మల్ ఉన్నాడు.
దీప నటించిన తెలుగు చిత్రాలు
- కలియుగ విశ్వామిత్ర 1990
- ఆనంద తాండవం (1987)
- రాము (1987 సినిమా)
- డబ్బెవరికి చేదు
- స్వాతి ముత్యం (1985)
- సూర్య చంద్ర (1985)
- లేడీస్ టైలర్ (1985)
- ఆక్రందన (1985)
- ఆత్మబలం (1985 సినిమా)
- బాల యేసు
- కొత్తనీరు (1982)
- దీపారాధన (సినిమా)
- తాతయ్య ప్రేమ లీలలు (1980)
- పిల్లజమిందారు
- త్రిలోక సుందరి
- పొదరిల్లు (1980)
- రామాయణంలో పిడకలవేట (1980)
- ఓ ఇంటి భాగోతం (1980)
- నాగమల్లి (1980)
- కలియుగ రావణాసురుడు (1980)
- శ్రీ వినాయక విజయం
- దశ తిరిగింది (1979)
- అమరదీపం (1979)
- రంగూన్ రౌడీ (1979)
- దాన వీర శూర కర్ణ
- చల్ మోహనరంగా (1978)
- అక్బర్ సలీం అనార్కలి (1978)
- ఖైదీ నెం: 77 (1978)
- డూ డూ బసవన్న
- నిండు మనిషి (1978)
- చరిత్ర హీనులు (1977)
- ఖైదీ కాళిదాసు (1977)
- అందమె ఆనందం (1977)
- పంతులమ్మ (1977)
- ప్రేమలేఖలు (1977 సినిమా)
- అమెరికా అమ్మాయి (1976)
మూలాలు
బయటి లింకులు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.