Remove ads
From Wikipedia, the free encyclopedia
రామాయణంలో పిడకల వేట,1980 అక్టోబర్ 11 న విడుదల.రాజాచంద్ర దర్శకత్వంలో మురళీ మోహన్, గిరిబాబు,దీప, ముఖ్య తారాగణం.సంగీతం చెళ్లపిళ్ల సత్యం అందించారు.
రామాయణంలో పిడకలవేట (1980 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | రాజాచంద్ర |
---|---|
తారాగణం | మురళీమోహన్, గిరిబాబు , దీప |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నిర్మాణ సంస్థ | రామ్ శ్యాం క్రియేషన్స్ |
భాష | తెలుగు |
దర్శకుడు: రాజాచంద్ర
సంగీతం : చెళ్లపిళ్ల సత్యం
నిర్మాణ సంస్థ: రామ్ శ్యామ్ క్రియేషన్స్
సాహిత్యం: ఆరుద్ర, జాలాది
నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, జానకి,రమణ, బాలాజీరావు.
1.తగునా నీకిది జవరాలా, గానం.బాలాజీరావు, రమణ
2.నాపేరే మురళీ మోహన్ ఆరడుగుల అభినవ్ , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, శిష్ట్లా జానకి
3.పెళ్ళైన బ్రహ్మచారిని ఓ చిలకల కోలికి పెళ్ళామా, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, శిష్ట్లా జానకి .
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.