ఓ ఇంటి భాగోతం

From Wikipedia, the free encyclopedia

ఓ ఇంటి భాగోతం

ఓ ఇంటి భాగోతం 1980లో విడుదలైన తెలుగు చలనచిత్రం. దేవదాస్ కనకాల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చంద్రమోహన్, నూతన్ ప్రసాద్, దీప నటించగా జి.కె. వెంకటేష్ సంగీతం అందించారు.[1]

త్వరిత వాస్తవాలు సినిమా పోస్టర్, దర్శకత్వం ...
ఓ ఇంటి భాగోతం
(1980 తెలుగు సినిమా)
Thumb
సినిమా పోస్టర్
దర్శకత్వం దేవదాస్ కనకాల
తారాగణం చంద్రమోహన్,
నూతన్ ప్రసాద్,
దీప
సంగీతం జి.కె. వెంకటేష్
నిర్మాణ సంస్థ నవత ఆర్ట్స్
భాష తెలుగు
మూసివేయి

నటవర్గం

Thumb
దేవదాస్ కనకాల

సాంకేతిక వర్గం

పాటల జాబితా

1.ఇల్లు ఇల్లనీయేవు ఇల్లు నాదనీయేవు, రచన:ఆరుద్ర, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం,శైలజ

2.అందాలు ఆనందాలు మందార మకరందాలు, రచన: ఆరుద్ర, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల

3.కో అంటే కోటిమంది లేకపోరులే, రచన:ఆరుద్ర, గానం.శిష్ట్లా జానకి, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

4.నవ్వే ఒక పువ్వు ననుచూచి నవ్వింది, రచన:ఆరుద్ర, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

5.చందమామా రాకే జాబిల్లి , రచన:కోపల్లె శివరాం, గానం.బి వసంత, ఎస్ పి శైలజ,కృష్ణమూర్తి,రాజేష్

6.వేస్కో గుటక జిలిబిలి నిషాల చిటకా, రచన:ఆరుద్ర, గానం ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, జి.ఆనంద్

7.సరిగా పాట పాడు జతగా , రచన:ఆరుద్ర, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి .

మూలాలు

బాహ్య లంకెలు

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.