![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/c/cf/Tinsukia_in_Assam_%2528India%2529.svg/langte-640px-Tinsukia_in_Assam_%2528India%2529.svg.png&w=640&q=50)
తిన్సుకియా జిల్లా
అస్సాం లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
అస్సాం రాష్ట్ర 27 జిల్లాలలో తిన్సుకియా జిల్లా (అస్సామీ:তিনিচুকীয়া জিলা) ఒకటి. తిన్సుకియా పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లా వైశాల్యం 3790చ.కి.మీ.[1] ఇది దాదాపు దక్షిణ జార్జియా దేశవైశాల్యానికి సమం.[2]
త్వరిత వాస్తవాలు Tinsukia జిల్లా তিনিচুকীয়া জিলা, దేశం ...
Tinsukia జిల్లా
তিনিচুকীয়া জিলা | |
---|---|
![]() Assam పటంలో Tinsukia జిల్లా స్థానం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | Assam |
ముఖ్య పట్టణం | Tinsukia |
మండలాలు | 1. Tinsukia, 2. Sadiya, 3. Margherita, 4. Doomdooma |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | 1.Dibrugarh (shared with Dibrugarh district), 2.Lakhimpur (shared with Lakhimpur and Dhemaji districts) |
• శాసనసభ నియోజకవర్గాలు | 1. Tinsukia, 2. Digboi, 3. Doomdooma, 4. Margherita, 5. Sadiya |
విస్తీర్ణం | |
• మొత్తం | 3,790 కి.మీ2 (1,460 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 13,16,948 |
• జనసాంద్రత | 350/కి.మీ2 (900/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 70.92% |
• లింగ నిష్పత్తి | 948 female per 1000 male |
ప్రధాన రహదార్లు | NH 37, NH 38, NH 153 |
Website | అధికారిక జాలస్థలి |
మూసివేయి