చౌటపల్లి (హుస్నాబాద్)
తెలంగాణ, సిద్ధిపేట జిల్లా అక్కన్నపేట మండలం లోని గ్రామం / From Wikipedia, the free encyclopedia
చౌటపల్లి. తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లా, అక్కన్నపేట మండలంలోని గ్రామం.[1]
త్వరిత వాస్తవాలు అక్షాంశరేఖాంశాలు: 18.0780401°N 79.2101384°E /, రాష్ట్రం ...
చౌటపల్లి | |
— రెవిన్యూ గ్రామం — | |
గ్రామపంచాయతీ కార్యాలయం చౌటపల్లి | |
తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 18.0780401°N 79.2101384°E / 18.0780401; 79.2101384 | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | సిద్దిపేట |
మండలం | అక్కన్నపేట |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 1,428 |
- పురుషుల సంఖ్య | 694 |
- స్త్రీల సంఖ్య | 734 |
- గృహాల సంఖ్య | 376 |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
మూసివేయి
ఇది మండల కేంద్రమైన హుస్నాబాద్ నుండి 6 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన కరీంనగర్ నుండి 46 కి. మీ. దూరంలోనూ ఉంది.