తెలంగాణ, సిద్దిపేట జిల్లా లోని మండలం From Wikipedia, the free encyclopedia
అక్కన్నపేట మండలం, తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు. [2] దానికి ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం హుస్నాబాదు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది కరీంనగర్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 14 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు. మండల కేంద్రం, అక్కన్నపేట
అక్కన్నపేట మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో సిద్దిపేట జిల్లా, అక్కన్నపేట మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 18.113146°N 78.398371°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | సిద్దిపేట జిల్లా |
మండల కేంద్రం | అక్కన్నపేట్ (సిద్దిపేట జిల్లా) |
గ్రామాలు | 14 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 179 km² (69.1 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 40,286 |
- పురుషులు | 20,234 |
- స్త్రీలు | 20,052 |
పిన్కోడ్ | 505472 |
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 179 చ.కి.మీ. కాగా, జనాభా 40,286. జనాభాలో పురుషులు 20,234 కాగా, స్త్రీల సంఖ్య 20,052. మండలంలో 10,315 గృహాలున్నాయి.[3]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.