తెలుగు గ్రంథాల విశేషమైన సేకరణలు ఉన్న గ్రంథాలయాలు ఈ జాబితాలో ఇవ్వబడ్డాయి. వాటిని తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ఇంకా తెలుగు సేకరణలు కలిగి ఇతర రాష్ట్రాలలో ఉన్న భారతీయ గ్రంథాలయాలు, అంతర్జాతీయ గ్రంథాలయాలుగా జాబితా చేయడం జరిగింది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం
- గౌతమి గ్రంథాలయము - రాజమండ్రి
- బ్రౌన్ గ్రంథాలయము - కడప
- సీ.పీ.బ్రౌన్ గ్రంథాలయం
- బాలగంగాధర్ తిలక్ పుస్తకాలయం
- సారస్వత నికేతనం - వేటపాలెం
- సర్వోత్తమ గ్రంథాలయం, విజయవాడ
- రామ్ మోహన్ రాయ్ గ్రంథాలయము - విజయనగరం
- కథానిలయం - శ్రీకాకుళం
- డా.వి.ఎస్.కృష్ణ గ్రంథాలయము, ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నం
- శ్రీ రామచంద్ర గ్రంథాలయము, పోడూరు
- ఆంధ్ర సాహిత్య పరిషత్తు ప్రభుత్వ మ్యూజియం - కాకినాడ
- శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం, పిఠాపురం
- అన్నమయ్య గ్రంథాలయం, గుంటూరు
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాచ్య లిఖిత గ్రంథాలయం, పరిశోధనాలయం
- అమలాపురం గ్రంథాలయం
- రామమోహన గ్రంథాలయం, విజయవాడ
- సరస్వతీ గ్రంథాలయం
- విశాఖపట్నం ప్రజా గ్రంథాలయం
- వీరేశలింగ కవి సమాజ గ్రంథాలయం
- శ్రీ వెలిదండ్ల హనుమంతరాయ గ్రంథాలయం
తెలంగాణ రాష్ట్రం
- ఉస్మానియా విశ్వవిద్యాలయ గ్రంథాలయం. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో ఉంది.
- నగర కేంద్ర గ్రంథాలయము - సిటీ సెంట్రల్ లైబ్రరీ: హైదరాబాదు చిక్కడపల్లిలో ఉంది. 1960లో స్థాపించబడింది.
- వరంగల్ గ్రంథాలయము - వరంగల్
- ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఆర్చీవులు - హైదరాబాదు
- శ్రీ కృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయము - హైదరాబాదు 1901లో స్థాపించబడిన పురాతన ప్రభుత్వేతర గ్రంథాలయం
- సుందరయ్య విజ్ఞాన కేంద్రము - హైదరాబాదు బాగ్ లింగంపల్లిలో ఉన్నది . 1988లో స్థాపించబడింది.
- మోత్కూర్ గ్రంథాలయం
- పురావస్తు మ్యూజియం లైబ్రరీ: అబిడ్స్ సమీపంలోని లేపాక్షి ఎదురుగా ఉన్న గన్‌ఫౌండ్రీ ప్రాంతంలో ఉంది
- బ్రిటీష్ లైబ్రరీ: 1979లో స్థాపించబడింది. ఇది జూబ్లీ హిల్స్ రోడ్ నం. 36లో ఉంది.
- జస్ట్బుక్స్ సి.ఎల్.సి: భారతదేశంలోని అతిపెద్ద కమ్యూనిటీ లైబ్రరీ. దీని బ్రాంచీలు మియాపూర్, కూకట్పల్లి, గచ్చిబౌలి, కార్ఖాన, జూబ్లీహిల్స్ లలో ఉన్నాయి.
- ఇంక్ రీడర్స్: కొండాపూర్ లోని ఆన్లైన్ బుక్ లెండింగ్ లైబ్రరీ.
- ఇండో అమెరికన్ స్టడీస్ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్: ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో ఉంది.
- పిల్లల లైబ్రరీ: హిమాయత్‌నగర్ స్ట్రీట్ నం 18లో ఉంది.
- జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ లైబ్రరీ: జెఎన్టీయూ హైదరాబాద్ క్యాంపస్‌లో ఉంది.
- స్టేట్ సెంట్రల్ లైబ్రరీ: అఫ్జల్‌గంజ్ లో ఉన్న ఈ గ్రంథాలయాన్ని నవాబ్ ఇమాద్-ఉల్-ముల్క్ 1891లో స్థాపించాడు. దీనిని గతంలో అసఫియా లైబ్రరీ అని పిలిచేవారు.
- వివేకానంద గ్రంథాలయం: దోమలగుడ రామకృష్ణ మఠం ప్రాంగణంలో ఉంది.
- నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ లైబ్రరీ: యూసఫ్‌గూడలోని ఎన్ఐ-ఎంఎస్ఎంఈ క్యాంపస్‌లో ఉంది.
- ఎలైట్ లైబ్రరీ: తార్నాకలో ఉన్న ఈ గ్రంథాలయం పోటీ పరీక్షల కోసం ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.
- తెలుగు యూనివర్సిటీ లైబ్రరీ: ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ ఎన్.సి.సి. గేట్ వద్ద ఉంది.
- ఇదారా ఈ అడాబియాత్ ఇ ఉర్దూ గ్రంథాలయం: 1945లో స్థాపించబడిన ఈ గ్రంథాలయం పంజాగుట్టలోని ఐవాన్-ఇ-ఉర్దూ వద్ద ఉంది.
తెలుగు సేకరణలు కల ఇతర భారతీయ గ్రంథాలయములు
- కొన్నెమరా పబ్లిక్ లైబ్రరీ - మద్రాసు
- ప్రాచ్య లిఖితప్రతుల గ్రంథాలయము - మద్రాసు
- సరస్వతీ మహల్ గ్రంథాలయం - తంజావూరు
డిజిటల్ గ్రంథాలయాలు
తెలుగు సేకరణలు కల ఇతర అంతర్జాతీయ గ్రంథాలయములు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.