![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/4a/One_horned_rhino_family_in_Kaziranga_National_Park%252C_Assam.jpg/640px-One_horned_rhino_family_in_Kaziranga_National_Park%252C_Assam.jpg&w=640&q=50)
గోలాఘాట్ జిల్లా
అస్సాం లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
అస్సాం రాష్ట్ర 27జిల్లాలలో గోలాఘాట్ జిల్లా (అస్సామీ: গোলাঘাট জিলা) ఒకటి. గోలాఘాట్ జిల్లా 1987లో ఏర్పాటుచేయబడింది. గోలాఘాట్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లా వైశాల్యం 250 చ.కి.మీ. జిల్లా సముద్రమట్టానికి 100 మీ ఎత్తున ఉంది. 2001 గణాంకాలను అనుసరించి గోలాఘాట్ జిల్లా జనసంఖ్య 946,279. వీరిలో హిందువులు 813,263, ముస్లిములు 74,808 (7.9%), క్రైస్తవులు 52,277. జిల్లాలో ప్రపంచ ప్రసిద్ధమైన " కజిరంగా విల్డ్‌లైఫ్ శాంక్చ్యురీ " ఉంది.
త్వరిత వాస్తవాలు గోలాఘాట్ జిల్లా গোলাঘাট জিলা, Country ...
గోలాఘాట్ జిల్లా
গোলাঘাট জিলা | |
---|---|
జిల్లా | |
![]() కజిరంగా నేషనల్ పార్క్‌లోని ఖడ్గమృగాలు | |
![]() District location in Assam | |
Country | ![]() |
State | అసోం |
ప్రధాన కార్యాలయం | గోలాఘాట్ |
విస్తీర్ణం | |
• Total | 3,502 కి.మీ2 (1,352 చ. మై) |
జనాభా (2011) | |
• Total | 9,46,279 |
Time zone | UTC+05:30 (IST) |
Website | golaghat.gov.in |
మూసివేయి