గురుడు
సూర్యుడి దగ్గర నుంచి ఐదో స్థానంలో ఉన్న గ్రహం, సౌర వ్యవస్థలో అతి పెద్దది / From Wikipedia, the free encyclopedia
బృహస్పతి (ఆంగ్లం Jupiter) [9]) బృహస్పతికి ఇంకో పేరు గురుడు. హిందూ పురాణాల ప్రకారం బృహస్పతి దేవతలకు గురువు. సూర్యుడి నుండి 5వ గ్రహం, సౌరమండలములో పెద్ద గ్రహం. ఇతర గ్రహాల మొత్తం బరువు కంటే దీని బరువు రెండున్నరరెట్లు ఎక్కువ. రోమన్ దేవతైన 'జుపిటర్' పేరుమీదుగా దీనికా పేరు వచ్చింది..[10] భూమ్మీదనుండి చూస్తే రాత్రివేళ ఆకాశంలో చంద్రుడు, శుక్రుడు ల తరువాత అత్యంత మెరిసే గ్రహం బృహస్పతి. కొన్ని సార్లు అంగారకుడు బృహస్పతి కన్నా ఎక్కువ మెరుస్తున్నట్లు అగుపిస్తాడు.
త్వరిత వాస్తవాలు కక్ష్యా లక్షణాలు, అపహేళి: ...
This processed color image of Jupiter was produced in 1990 by the U.S. Geological Survey from a Voyager image captured in 1979. The colors have been enhanced to bring out detail. | |||||||||||||||||||||||
కక్ష్యా లక్షణాలు[1][2] | |||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Epoch J2000 | |||||||||||||||||||||||
అపహేళి: | 816,520,800 km 5.458104 AU | ||||||||||||||||||||||
పరిహేళి: | 740,573,600 km 4.950429 AU | ||||||||||||||||||||||
Semi-major axis: | 778,547,200 km 5.204267 AU | ||||||||||||||||||||||
అసమకేంద్రత (Eccentricity): | 0.048775 | ||||||||||||||||||||||
కక్ష్యా వ్యవధి: | 4331.572 days 11.85920 yr | ||||||||||||||||||||||
సైనోడిక్ కక్ష్యా వ్యవధి: | 398.88 days[3] | ||||||||||||||||||||||
సగటు కక్ష్యా వేగం: | 13.07 km/s[3] | ||||||||||||||||||||||
మీన్ ఎనామలీ: | 18.818° | ||||||||||||||||||||||
వాలు: | 1.305° 6.09° to Sun's equator | ||||||||||||||||||||||
Longitude of ascending node: | 100.492° | ||||||||||||||||||||||
Argument of perihelion: | 275.066° | ||||||||||||||||||||||
దీని ఉపగ్రహాలు: | 63 | ||||||||||||||||||||||
భౌతిక లక్షణాలు | |||||||||||||||||||||||
మధ్యరేఖ వద్ద వ్యాసార్థం: | 71,492 ± 4 km[4][5] 11.209 Earths | ||||||||||||||||||||||
ధ్రువాల వద్ద వ్యాసార్థం: | 66,854 ± 10 km[4][5] 10.517 Earths | ||||||||||||||||||||||
ఉపరితల వైశాల్యం: | 6.21796×1010 km²[5][6] 121.9 Earths | ||||||||||||||||||||||
ఘనపరిమాణం: | 1.43128×1015 km³[3][5] 1321.3 Earths | ||||||||||||||||||||||
ద్రవ్యరాశి: | 1.8986×1027 kg[3] 317.8 Earths | ||||||||||||||||||||||
సగటు సాంద్రత: | 1.326 g/cm³[3][5] | ||||||||||||||||||||||
మధ్యరేఖ వద్ద ఉపరితల గురుత్వం: | 24.79 m/s²[3][5] 2.528 g | ||||||||||||||||||||||
పలాయన వేగం: | 59.5 km/s[3][5] | ||||||||||||||||||||||
సైడిరియల్ రోజు: | 9.925 h[7] | ||||||||||||||||||||||
మధ్యరేఖ వద్ద భ్రమణ వేగం: | 12.6 km/s 45,300 km/h | ||||||||||||||||||||||
అక్షాంశ వాలు: | 3.13°[3] | ||||||||||||||||||||||
ఉత్తర ధ్రువపు రైట్ ఎసెన్షన్: | 268.057° 17 h 52 min 14 s[4] | ||||||||||||||||||||||
డిక్లనేషన్: | 64.496°[4] | ||||||||||||||||||||||
అల్బిడో: | 0.343 (bond) 0.52 (geom.)[3] | ||||||||||||||||||||||
ఉపరితల ఉష్ణోగ్రత: 1 bar level 0.1 bar |
| ||||||||||||||||||||||
Apparent magnitude: | -1.6 to -2.94[3] | ||||||||||||||||||||||
Angular size: | 29.8" — 50.1"[3] | ||||||||||||||||||||||
విశేషాలు: | జోవియన్ | ||||||||||||||||||||||
వాతావరణం | |||||||||||||||||||||||
ఉపరితల పీడనం: | 20–200 kPa[8] (cloud layer) | ||||||||||||||||||||||
సమ్మేళనం: |
|
మూసివేయి